MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivetha9726bf63-022c-49d1-84e1-8641f66ddd2b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivetha9726bf63-022c-49d1-84e1-8641f66ddd2b-415x250-IndiaHerald.jpgమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి నీవేత పేత్ రాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన పగల్ అనే మూవీ లో నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా మరో సారి విశ్వక్ హీరో గా రూపొందిన దాసnivetha{#}raj;Tollywood;Cinema;Telugu;cinema theater;media;Box office;Hero;Heroine;Nivetha Thomas;Viswak sen;Beautifulకొంటె చూపులతో కపిస్తున్న పాగల్ బ్యూటీ..!కొంటె చూపులతో కపిస్తున్న పాగల్ బ్యూటీ..!nivetha{#}raj;Tollywood;Cinema;Telugu;cinema theater;media;Box office;Hero;Heroine;Nivetha Thomas;Viswak sen;BeautifulSat, 01 Apr 2023 15:41:19 GMTమోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ గార్జియస్ నటి మనులలో ఒకరు అయినటు వంటి నీవేత పేత్ రాజ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తనకంటూ ఒక అద్భుతమైన ఇమేజ్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ ముద్దు గుమ్మ విశ్వక్ సేన్ హీరో గా రూపొందిన పగల్ అనే మూవీ లో నటించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. 

ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ తాజాగా మరో సారి విశ్వక్ హీరో గా రూపొందిన దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీ మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. అలాగే ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు ... నటనకు గాను ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇలా సినిమా లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియా ద్వారా కూడా ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. 

తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే నీపేతా కు సంబంధించిన అనేక ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇది ఇలా ఉంటే నివేత తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని కొంటె చూపులతో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం నివేతా కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

"బలగం" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన మారుతి..!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>