MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood47c060ad-6601-4536-ace4-aa6304e8d7f7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood47c060ad-6601-4536-ace4-aa6304e8d7f7-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా ... నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి ... ఎన్నో సినిమా లలో నటించి అద్భుతమైన గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం బింబిసారఅనే మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. బింబిసార మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం కొంత కాలం క్రితమేkalyan ram{#}kalyan ram;ranganath;NET FLIX;Reddy;Audience;Success;Blockbuster hit;Box office;Industry;Telugu;Heroine;Cinemaఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఇచ్చిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా..!ఆ "ఓటిటి" ప్లాట్ ఫామ్ లోకి ఇచ్చిన కళ్యాణ్ రామ్ కొత్త సినిమా..!kalyan ram{#}kalyan ram;ranganath;NET FLIX;Reddy;Audience;Success;Blockbuster hit;Box office;Industry;Telugu;Heroine;CinemaSat, 01 Apr 2023 13:44:50 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో నిర్మాతగా ... నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో సినిమాలను నిర్మించి ... ఎన్నో సినిమా లలో నటించి అద్భుతమైన గుర్తింపు ను తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఏర్పరచుకున్న కళ్యాణ్ రామ్ పోయిన సంవత్సరం బింబిసారఅనే మూవీ తో బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

బింబిసార మూవీ తో సూపర్ సక్సెస్ ను అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ సంవత్సరం కొంత కాలం క్రితమే ఏమిగిస్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బింబిసారా మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ నటించిన మూవీ కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టు కోవడంలో నిరాశ పరిచిన ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను నెట్ ఫ్లిక్స్ డిజిటల్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ మూవీ ని ఈ రోజు నుండి అనగా ఏప్రిల్ 1 వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ సంస్థ తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తుంది. ఈ మూవీ కి డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో ఏ రేంజ్ రెస్పాన్స్ లభిస్తుందో చూడాలి. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ని మైత్రి సంస్థ నిర్మించగా ... ఆశకా రంగనాథ్మూవీ లో హీరోయిన్ గా నటించింది.



RRR Telugu Movie Review Rating

"బలగం" మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన మారుతి..!

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>