MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishnadd6f0643-d219-417e-b380-e006b18e53e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/krishnadd6f0643-d219-417e-b380-e006b18e53e6-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరో గా కెరీర్ ను కొనసాగించిన సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి తన కంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన మూవీ లలో "మోసగాళ్లకు మోసగాడు" మూవీ ఒKrishna{#}gummadi;jyothi;k s r das;kaikala satyanarayana;prabhakar reddy;vijaya nirmala;krishna;cinema theater;Blockbuster hit;Industry;Hero;Telugu;Box office;Indian;Cinemaసూపర్ స్టార్ కృష్ణ "మోసగాళ్లకు మోసగాడు" మూవీ ఆ తేదీన రీ రిలీస్..!సూపర్ స్టార్ కృష్ణ "మోసగాళ్లకు మోసగాడు" మూవీ ఆ తేదీన రీ రిలీస్..!Krishna{#}gummadi;jyothi;k s r das;kaikala satyanarayana;prabhakar reddy;vijaya nirmala;krishna;cinema theater;Blockbuster hit;Industry;Hero;Telugu;Box office;Indian;CinemaSat, 01 Apr 2023 10:15:03 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరో గా కెరీర్ ను కొనసాగించిన సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కృష్ణ అలనాటి కాలంలో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో హీరో గా నటించి తన కంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటే సూపర్ స్టార్ కృష్ణ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని అద్భుతమైన కలక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టిన మూవీ లలో "మోసగాళ్లకు మోసగాడు" మూవీ ఒకటి. ఈ మూవీ కృష్ణ కెరియర్ లోనే అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. కె ఎస్ ఆర్ దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 27 ఆగస్ట్ 1971 వ సంవత్సరం విడుదల అయింది. 

మూవీ లో విజయ నిర్మల , నాగభూషణం , గుమ్మడి , కైకాల సత్యనారాయణ , ఎం. ప్రభాకర్ రెడ్డి , ధూళిపాళ , జ్యోతి లక్ష్మి ముఖ్య పాత్రలలో నటించారు. ఇది ఇలా ఉంటే ఆ కాలంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ఈ సినిమాను మళ్ళీ థియేటర్ లలో రీ రిలీస్ చేయబోతున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేసింది. అసలు విషయం లోకి వెళితే ...  ఈ సంవత్సరం సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మోసగాళ్లకు మోసగాడు మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో 31 మే 2023 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ఏ రేంజ్ కలెక్షన్ లను వసూలు చేస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

కార్తికేయ కామెంట్స్ పై సెటైర్లు !

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>