Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/iron-man7ae46e62-b16d-413c-bacd-fd3b7af1b005-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/iron-man7ae46e62-b16d-413c-bacd-fd3b7af1b005-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అటు అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ అభిమాన నటులకు సంబంధించి ఇక వెలుగులోకి వచ్చే కొన్ని విషయాలు గురించి తెలిసి మాత్రం అభిమానులు నోరెళ్ళ పెడుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి ఒక హాలీవుడ్ నటుడు గురించి వైరల్ గా మారిపోయింది. అతని పేరు రాబర్ట్ డౌని.. అతని పేరు చెబితే కొంతమంది ప్రేక్షకులు గుర్తుపడతారేమో Iron man{#}Iron;Audience;Hollywoodఆ హీరో నమిలి పడేసిన చూయింగమ్.. రూ.45 లక్షలు?ఆ హీరో నమిలి పడేసిన చూయింగమ్.. రూ.45 లక్షలు?Iron man{#}Iron;Audience;HollywoodFri, 31 Mar 2023 09:00:00 GMTసాధారణంగా సినీ తారలకు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక సినీ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవడానికి అటు అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే తమ అభిమాన నటులకు సంబంధించి ఇక వెలుగులోకి వచ్చే కొన్ని విషయాలు గురించి తెలిసి మాత్రం అభిమానులు నోరెళ్ళ పెడుతూ ఉంటారు అనే విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి వార్త ఒకటి ఒక హాలీవుడ్ నటుడు గురించి వైరల్ గా మారిపోయింది.


అతని పేరు రాబర్ట్ డౌని.. అతని పేరు చెబితే కొంతమంది ప్రేక్షకులు గుర్తుపడతారేమో కానీ అందరూ ప్రేక్షకులు మాత్రం గుర్తుపట్టలేరు. ఎందుకంటే అతను అతని అసలు పేరు కంటే టోనీ స్టార్క్ అనే పేరుతోనే బాగా పాపులర్ అయ్యాడు. ఇప్పటికీ కూడా అతని ఫోటో కనిపించింది అంటే చాలు ఇతను టోనీ స్టార్క్  అని అందరూ చర్చించుకుంటూ ఉంటారు. ఇక మరి కొంతమంది అతని ఐరన్ మ్యాన్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అవెంజర్ సిరీస్లో ఐరన్ మాన్ గా ప్రేక్షకులు అందరిని కూడా అలరించాడు రాబర్ట్ డౌని. అతనికి ప్రపంచ వ్యాప్తంగా ఊహించని రీతిలో క్రేజ్ ఏర్పడింది అని చెప్పాలి.



 అయితే అతనికి వరల్డ్ వైడ్ గా ఎంత క్రేజ్ ఉంది అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక ఘటన నిలిచింది అని చెప్పాలి.  ఏకంగా అతను నమిలి పడేసిన చూయింగం   ఏకంగా 45 లక్షల ధర పలికింది అని చెప్పాలి.  ఇక ఈ విషయం తెలిసి ప్రతి ఒక్కరు కూడా అవాక్ అవుతున్నారు. గత నెలలో జరిగిన జోన్ పావ్ రు హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ వేడుకలో రాబర్ట్ డౌని నమిలిన చూయింగం వేలం వేయడంతో.. ఇక ఈ విషయం కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.ఈ విషయం తెలిసి వామ్మో నమిలిపడేసిన చూయింగ్ మరి ఇంత ధరా అని అందరూ షాక్ అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

లీకేజీ కేసు.. శంకరలక్ష్మిదే కీలక పాత్ర?

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>