MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇప్పటివరకు ఎంతో మంది తెలుగు హీరోలు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నారు. అందులో కొంత మంది హీరోలు చాలా సినిమాలతో "యు ఎస్ ఎ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్ లను కూడా అందుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్ లను ఏ హీరో ఎన్ని సార్లు అందుకున్నాడో తెలుసుకుందాం. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 11 మూవీ లతో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాడు. నాని ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్tollywood{#}Akkineni Nagarjuna;akhil akkineni;dulquer salmaan;naveen polishetty;Arjun;kalyan;Venkatesh;mahesh babu;Naga Chaitanya;vijay deverakonda;Ram Charan Teja;NTR;Hero;Telugu;Box office;Cinemaతెలుగు హీరోల్లో యూఎస్ఏ లో 1మిలియన్ డాలర్ కలెక్షన్లను అందుకున్న వారు ఎవరో తెలుసా..?తెలుగు హీరోల్లో యూఎస్ఏ లో 1మిలియన్ డాలర్ కలెక్షన్లను అందుకున్న వారు ఎవరో తెలుసా..?tollywood{#}Akkineni Nagarjuna;akhil akkineni;dulquer salmaan;naveen polishetty;Arjun;kalyan;Venkatesh;mahesh babu;Naga Chaitanya;vijay deverakonda;Ram Charan Teja;NTR;Hero;Telugu;Box office;CinemaFri, 31 Mar 2023 16:43:08 GMTఇప్పటివరకు ఎంతో మంది తెలుగు హీరోలు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నారు. అందులో కొంత మంది హీరోలు చాలా సినిమాలతో "యు ఎస్ ఎ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్ లను కూడా అందుకున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 1 మిలియన్ కలెక్షన్ లను ఏ హీరో ఎన్ని సార్లు అందుకున్నాడో తెలుసుకుందాం.

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 11 మూవీ లతో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాడు.


నాని ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 8 మూవీ లతో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 7 మూవీ లతో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాడు.
పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 6 మూవీ లతో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాడు.
అల్లు అర్జున్ ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 5 మూవీ లతో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాడు.
ప్రభాస్ ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 4 మూవీ లతో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాడు.
చిరంజీవి ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 4 మూవీ లతో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాడు.
వరుణ్ తేజ్ ఇప్పటి వరకు "యూ ఎస్ ఏ" బాక్స్ ఆఫీస్ దగ్గర 4 మూవీ లతో 1 మిలియన్ కలెక్షన్ లను అందుకున్నాడు. ఆ తర్వాత రామ్ చరణ్ ... విజయ్ దేవరకొండ ... వెంకటేష్ మూడు సార్లు అందుకున్నారు. నాగార్జున ... నాగ చైతన్య రెండు సార్లు అందుకోగా ... నితిన్ , నిఖిల్ , దుల్కర్ సల్మాన్ , నవీన్ పోలిశెట్టి , అడవి శేషు , అఖిల్ ఒక సారి అందుకున్నారు.



RRR Telugu Movie Review Rating

"ఎన్బికె108" మూవీని ఆ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారా..?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>