MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkondad7874a17-4ed2-4dca-9eec-5b24d76691ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bellamkondad7874a17-4ed2-4dca-9eec-5b24d76691ab-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చత్రపతి అనే హిందీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మరి కొన్నbellamkonda{#}rana daggubati;Nayak;kalyan;bellamkonda sai sreenivas;srinivas;v v vinayak;Silver;ram pothineni;Yuva;Tollywood;cinema theater;Hero;Telugu;Hindi;Box office;Cinemaపవన్ కళ్యాణ్ దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ..!పవన్ కళ్యాణ్ దర్శకుడితో బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ..!bellamkonda{#}rana daggubati;Nayak;kalyan;bellamkonda sai sreenivas;srinivas;v v vinayak;Silver;ram pothineni;Yuva;Tollywood;cinema theater;Hero;Telugu;Hindi;Box office;CinemaFri, 31 Mar 2023 16:33:20 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ హీరోలలో ఒకరు అయినటు వంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లుడు శీను మూవీ తో వెండి తెరకు పరిచయం అయిన ఈ యువ హీరో ఆ తర్వాత అనేక మూవీ లలో హీరో గా నటించి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న హీరో గా కెరీర్ ను కొనసాగిస్తున్నాడు. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ హీరో  వి వి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న చత్రపతి అనే హిందీ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ మూవీ నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ఆ టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి అదరణ లభించింది. ప్రస్తుతం హిందీ లో రూపొందుతున్న ఈ మూవీ తెలుగు లో సూపర్ హిట్ విజయం సాధించినటువంటి చత్రపతి అనే మూవీ కి అధికారిక రీమిక్ గా తెరకెక్కుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు సంబంధించిన కొత్త సినిమా అప్డేట్ బయటకు వచ్చింది.

శ్రీనివాస్ కొత్త సినిమాకు పవన్ కళ్యాణ్ ... దగ్గుపాటి రానా హీరోలుగా రూపొందిన భీమ్లా నాయక్ మూవీ కి దర్శకత్వం వహించి మంచి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించబోతున్నారు. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌ పై రామ్ ఆచంట మరియు గోపి ఆచంట బ్యాంక్రోల్ చేయనున్నారు. ఈ మూవీ బెల్లంకొండ శ్రీనివాస్ కెరియర్ లో 10 వ మూవీ గా రూపొందబోతుంది.



RRR Telugu Movie Review Rating

"ఎన్బికె108" మూవీని ఆ తేదీన విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారా..?

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>