Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-2d6427a6-5301-41db-abbe-9ab501226b92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/murder-2d6427a6-5301-41db-abbe-9ab501226b92-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎక్కడ చూసినా మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి తప్ప ఎక్కడ తక్కువ ముఖం పట్టడం లేదు. ఒంటరిగా మహిళ కనిపించిందంటే చాలు ఏదో ఒక విధంగా వేధింపులకు పాల్పడటం లాంటివి చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏకంగా పెళ్లి పేరుతో ఎంతోమంది యువతులపై ఒత్తిడి తీసుకువస్తూ చివరికి బలవన్మరణలకు పాల్పడే పరిస్థితికి కారణం అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక యువతికి ఇలాంటి అనుభవమె ఎదురైంది. యువకుడు తనను పెళ్లి చేసుకోవాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు. అయితే అందరిలా భయపడిపోయి ఆత్మహత్య చేసుకోలేదు ఆ యువతి. ఏకంగా వMurder {#}Huzur Nagar;Mulugu;Sangeetha;srinivas;marriage;Parents;Murder.;Wife;Traffic police;srikanth;policeపెళ్లి చేసుకోమని వేధించిన యువకుడు.. ప్రాణం తీసిన యువతి?పెళ్లి చేసుకోమని వేధించిన యువకుడు.. ప్రాణం తీసిన యువతి?Murder {#}Huzur Nagar;Mulugu;Sangeetha;srinivas;marriage;Parents;Murder.;Wife;Traffic police;srikanth;policeFri, 31 Mar 2023 07:50:00 GMTఇటీవల కాలంలో ఎక్కడ చూసినా మహిళలపై వేధింపులు ఎక్కువవుతున్నాయి తప్ప ఎక్కడ తక్కువ ముఖం పట్టడం లేదు. ఒంటరిగా మహిళ కనిపించిందంటే చాలు ఏదో ఒక విధంగా వేధింపులకు పాల్పడటం లాంటివి చేస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఏకంగా పెళ్లి పేరుతో ఎంతోమంది యువతులపై ఒత్తిడి తీసుకువస్తూ చివరికి బలవన్మరణలకు పాల్పడే పరిస్థితికి కారణం అవుతున్నారు అని చెప్పాలి. అయితే ఇక్కడ ఒక యువతికి  ఇలాంటి అనుభవమె ఎదురైంది.  యువకుడు తనను పెళ్లి చేసుకోవాలి అంటూ వేధించడం మొదలుపెట్టాడు. అయితే అందరిలా భయపడిపోయి ఆత్మహత్య చేసుకోలేదు ఆ యువతి. ఏకంగా వేధిస్తున్న యువకుడి ప్రాణం తీసేసింది.



 ఈ ఘటన ములుగు జిల్లా ఏటూరు నాగారం మండల కేంద్రంలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. నాగారం లోని అంబేద్కర్ నగర్ కు చెందిన శ్రీకాంత్ అనే 30 ఏళ్ల వ్యక్తి, జాడి సంగీత చిన్నప్పటి నుంచి స్నేహితులు. సంగీతకు తల్లిదండ్రులు తోబుట్టువులు ఎవరూ లేరు. వివాహం కూడా కాలేదు. అయితే ప్రస్తుతం అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్న యువతీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే శ్రీనివాస్ కి వివాహం జరిగినప్పటికీ కొన్ని ఏళ్ల క్రితమే భార్య అతని విడిచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఒంటరిగానే ఉంటున్నాడు. అతను కూడా కూలి పనులు చేస్తూ ఉంటాడు.



 అయితే తనను పెళ్లి చేసుకోవాలంటూ శ్రీనివాస్ కొన్నేలుగా అటు సంగీతను వేధించడం మొదలుపెట్టాడు. అయితే గతంలో బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు శ్రీకాంత్ ను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ అతని తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇక ఇటీవలే రాత్రి సమయంలో సంగీత ఇంటికి వెళ్లిన శ్రీకాంత్ తలుపులు కొడితే భయపడి ఆమె తరపు తెరవలేదు. మరోసారి అర్థరాత్రి 12 గంటలకు వెళ్లి తలుపు కొట్టాడు. అయితే అప్పటికే పథకం వేసుకున్న సంగీత శ్రీనివాస్ ను ఇంట్లోకి రానిచ్చి మాటల్లో పెట్టి అతని చేతులు కట్టేసి దారుణంగా కత్తితోపొడిచి హత్య చేసింది. తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. ఇక ఈ ఘటన కాస్తా స్థానికంగా సంచలనగా మారిపోయింది.



RRR Telugu Movie Review Rating

లీకేజీ కేసు.. శంకరలక్ష్మిదే కీలక పాత్ర?

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>