MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpgఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా తమ సినిమాలను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే 4 సినిమాల చిత్ర బృందాలు ప్రకటించాయి. ఆ సినిమాలు ఏవో ప్రస్తుతం తెలుసుకుందాం. మా నగరం మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఖైదీ ... మాస్టర్ ... విక్రమ్ మూవీ లతో కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయిన లోకేష్ కనకరాజు ప్రస్తుతం లియో అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నటnani{#}anil ravipudi;boyapati srinu;Kollywood;Khaidi.;Akkineni Nageswara Rao;Khaidi new;Master;Lokesh;Lokesh Kanagaraj;Ravi;ravi teja;October;ram pothineni;Balakrishna;Joseph Vijay;vikram;Trisha Krishnan;Tollywood;India;Mass;Dussehra;Vijayadashami;Cinema2023 దసరా పండక్కి విడుదల కన్ఫామ్ అయిన 4 సినిమాలు ఇవే..!2023 దసరా పండక్కి విడుదల కన్ఫామ్ అయిన 4 సినిమాలు ఇవే..!nani{#}anil ravipudi;boyapati srinu;Kollywood;Khaidi.;Akkineni Nageswara Rao;Khaidi new;Master;Lokesh;Lokesh Kanagaraj;Ravi;ravi teja;October;ram pothineni;Balakrishna;Joseph Vijay;vikram;Trisha Krishnan;Tollywood;India;Mass;Dussehra;Vijayadashami;CinemaFri, 31 Mar 2023 14:32:33 GMTఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా తమ సినిమాలను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే 4 సినిమాల చిత్ర బృందాలు ప్రకటించాయి. ఆ సినిమాలు ఏవో ప్రస్తుతం తెలుసుకుందాం. మా నగరం మూవీ తో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకొని ఖైదీ ... మాస్టర్ ... విక్రమ్ మూవీ లతో కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుల లిస్టులో చేరిపోయిన లోకేష్ కనకరాజు ప్రస్తుతం లియో అనే మూవీ కి దర్శకత్వం వహిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. విజయ్ హీరోగా నటిస్తున్న ఈ మూవీ లో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ని అక్టోబర్ 19 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయినటు వంటి బోయపాటి శ్రీను ... రామ్ పోతినేని హీరోగా ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ.ని తెరకెక్కిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు ఇప్పటివరకు టైటిల్ జు ఫిక్స్ చేయలేదు.

 దానితో ఈ మూవీ యూనిట్ ఈ సినిమా షూటింగ్ ను బోయపాటి రాపో అనే టైటిల్ తో పూర్తి చేస్తూ వస్తుంది. మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావు మూవీ ని ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మూవీలో హీరోగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీకి ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బాలకృష్ణ కెరియర్ లో 108 వ మూవీ పొందుతున్న సందర్భంగా ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఎన్ బి కె 108 వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్ర బృంద పూర్తి చేస్తూ వస్తుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా విడుదల చేరినట్లు అధికారికంగా ప్రకటించింది. కానీ ఈ మూవీ విడుదల తేదీని మాత్రం ఈ మూవీ యూనిట్ ప్రకటించలేదు.







RRR Telugu Movie Review Rating

అమితాబ్ అలాంటి తప్పులు చెయ్యొద్దు: సజ్జనర్

వైసీపీ సవాల్‌.. టీడీపీ స్వీకరిస్తే రాజకీయ భూకంపమే?

హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?

వైసీపీను టార్గెట్‌ చేసేలా టీడీపీ కొత్త రాజకీయం?

కెనడాలో కొత్త సమస్య.. రూల్స్ టైట్‌ చేస్తారా?

రష్యాతో యుద్ధం.. అమెరికాకా కోరుకుంటోందా?

ఇక చంద్రబాబు పులి.. జగన్‌ పిల్లి అయినట్టేనా?

బాబు బ్రీఫ్డ్‌ 2.0: జగన్‌ ఛాన్స్ మిస్‌ చేశాడా?

ఆంధ్రా కోటీశ్వరులు.. హైదరాబాద్‌లోనేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>