BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hyderabad1e290439-e423-4bfd-8a74-562213a04293-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/hyderabad1e290439-e423-4bfd-8a74-562213a04293-415x250-IndiaHerald.jpgహర్రీ అప్‌.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆస్తిపన్ను చెల్లింపునకు ఇవాళే ఆఖరి రోజు. ఇక ఇవాళ ఆస్తి పన్ను చెల్లించేందుకు చివరి రోజు కావడం వల్ల ఈ రాత్రి 11 గంటల వరకు అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్, ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ షిప్ కార్యాలయాలు తెరిచి ఉంటాయి. ఈ ఆర్థిక ఏడాది మొదటిలో రికార్డు స్థాయిలో వసూళ్లు అయినా....ఏడాది చివరికి మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు కాలేదట. ఆర్థిక ఏడాదిలో మొత్తం 1600 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను మాత్రమే వసూళ్లయిందని లెక్కలు చెబుతున్నాయి. 2022-23 ఆర్hyderabad{#}Hyderabadహైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?హైదరాబాద్‌లో ఉంటున్నారా..ఇవాళే లాస్ట్‌డేట్‌?hyderabad{#}HyderabadFri, 31 Mar 2023 08:22:28 GMTహర్రీ అప్‌.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆస్తిపన్ను చెల్లింపునకు ఇవాళే ఆఖరి రోజు.  ఇక ఇవాళ ఆస్తి పన్ను చెల్లించేందుకు చివరి రోజు కావడం వల్ల ఈ రాత్రి 11 గంటల వరకు అన్ని జీహెచ్ఎంసీ సర్కిల్, ప్రధాన కార్యాలయంలోని సిటిజన్ షిప్ కార్యాలయాలు తెరిచి ఉంటాయి. ఈ ఆర్థిక ఏడాది మొదటిలో రికార్డు స్థాయిలో వసూళ్లు అయినా....ఏడాది చివరికి మాత్రం అనుకున్నంత స్థాయిలో ఆస్తిపన్ను వసూళ్లు కాలేదట. ఆర్థిక ఏడాదిలో మొత్తం 1600 కోట్ల రూపాయలు ఆస్తి పన్ను మాత్రమే వసూళ్లయిందని లెక్కలు చెబుతున్నాయి.


2022-23 ఆర్థిక ఏడాదిలో 2వేల కోట్ల టార్గెట్ పెట్టుకోగా కేవలం 80 శాతం మాత్రమే పూర్తయిందని లెక్కలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఆస్తిపన్ను వసూళ్ల లక్ష్యం రెండు వేల కోట్ల రూపాయలు. ఇప్పటి  వరకు 1600 కోట్ల రూపాయలు మాత్రమే వసూల్ అయ్యాయని తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

లీకేజీ కేసు.. శంకరలక్ష్మిదే కీలక పాత్ర?

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>