Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb91fed85-46af-49be-bb8c-17ab340a7183-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/iplb91fed85-46af-49be-bb8c-17ab340a7183-415x250-IndiaHerald.jpgరేపటి నుంచి 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు అన్ని జట్లు కూడా పదునైన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్ అని చెప్పాలి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి ఒక జట్టుకు కెప్టెన్సీ వాహించే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. అంతకుముందు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు. సర్జరీ నేపథ్యంలో ఇక ఐపీఎల్ మొతIpl{#}Shane Watson;Rishabh Pant;Australia;Delhi;Hyderabad;Indianవార్నర్ ను వదులుకొని.. సన్రైజర్స్ పెద్ద తప్పు చేసింది?వార్నర్ ను వదులుకొని.. సన్రైజర్స్ పెద్ద తప్పు చేసింది?Ipl{#}Shane Watson;Rishabh Pant;Australia;Delhi;Hyderabad;IndianThu, 30 Mar 2023 11:30:00 GMTరేపటి నుంచి 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ ప్రారంభం కాబోతుంది. ఈ క్రమంలోనే ప్రత్యర్ధులను ఎదుర్కొనేందుకు అన్ని జట్లు కూడా పదునైన ప్రణాళికలను సిద్ధం చేసుకున్నాయ్ అని చెప్పాలి. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి ఒక జట్టుకు కెప్టెన్సీ వాహించే ఛాన్స్ ను దక్కించుకున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు అన్న విషయం తెలిసిందే. అంతకుముందు కెప్టెన్ గా ఉన్న రిషబ్ పంత్ గాయం బారిన పడి జట్టుకు దూరమయ్యాడు.



 సర్జరీ నేపథ్యంలో ఇక ఐపీఎల్ మొత్తం ఆడలేని పరిస్థితి. ఈ క్రమంలోనే ఇక జట్టులో అందరికంటే సీనియర్గా కొనసాగుతున్న అనుభవిజ్ఞుడు డేవిడ్ వార్నర్ కే సారధ్య బాధ్యతలు అప్పగించింది ఢిల్లీ జట్టు యాజమాన్యం. ఈ క్రమంలోనే అతను ఇక ఢిల్లీ జట్టును ఎంతో విజయవంతంగా ముందుకు నడిపిస్తాడు అని అందరూ అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై ఢిల్లీ జట్టు అసిస్టెంట్ కోచ్గా ఉన్న షేన్ వాట్సన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టును డేవిడ్ వార్నర్ చక్కటి వ్యూహాలతో ముందుకు నడిపిస్తాడని అభిప్రాయం వ్యక్తం చేశాడు.


 అదే సమయంలో ఇక డేవిడ్ వార్నర్ లాంటి ఆటగాడి విషయంలో గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం వ్యవహరించిన తీరుపై కూడా స్పందించాడు షేన్ వాట్సన్. డేవిడ్ వార్నర్ లాంటి ప్లేయర్ ను వదులుకొని సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పెద్ద తప్పు చేసింది అంటూ అభిప్రాయపడ్డాడు. వార్నర్ ఒక మంచి ఆటగాడు మాత్రమే కాదు మంచి కెప్టెన్ కూడా. కేవలం కొన్ని మ్యాచ్ల ప్రదర్శన ఆధారంగా అతన్ని సన్రైజర్స్ దూరం చేసుకుని తప్పుచేసింది అంటూ అభిప్రాయపడ్డాడు వాట్సన్. కాగా వార్నర్ తర్వాత మొన్నటి వరకు కెప్టెన్ గా ఉన్న కేన్ విలియమ్సన్ ను  కూడా సన్రైజర్స్ వదులుకుంది. ఇక ఈ ఏడాది ఐడెం మార్కరమ్ కెప్టెన్సీలో సన్రైజర్స్ బరిలోకి దిగబోతుంది.



RRR Telugu Movie Review Rating

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>