Viralpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viealff4703fd-2977-4ed4-b6cd-9b04e62f5198-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viealff4703fd-2977-4ed4-b6cd-9b04e62f5198-415x250-IndiaHerald.jpgఅడవిలో ఉండే సాధు జంతువులు ప్రతిక్షణం భయపడుతూనే జీవిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎక్కడ క్రూరంగాలు వచ్చి దారుణంగా దాడి చేసి ప్రాణాలు తీస్తాయేమో అని భయం భయంగానే ఉంటాయి. ఇక ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు పులులు సింహాలు సాదు జంతువులను వేటాడుతూ ఇక ఆహారంగా మార్చుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటి వీడియో ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెVieal{#}Fidaa;Chirutha;netizens;Paruguపులికి అడ్డంగా దొరికిన జింక.. తెలివిగా ఎలా తప్పించుకుందో చూడండి?పులికి అడ్డంగా దొరికిన జింక.. తెలివిగా ఎలా తప్పించుకుందో చూడండి?Vieal{#}Fidaa;Chirutha;netizens;ParuguThu, 30 Mar 2023 07:50:00 GMTఅడవిలో ఉండే సాధు జంతువులు ప్రతిక్షణం భయపడుతూనే జీవిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఎక్కడ క్రూరంగాలు వచ్చి దారుణం గా దాడి చేసి ప్రాణాలు తీస్తాయేమో అని భయం భయంగానే ఉంటాయి. ఇక ఎంత అలర్ట్ గా ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు పులులు సింహాలు సాదు జంతువులను వేటాడుతూ ఇక ఆహారంగా మార్చుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇలాంటి వీడియో ఏదైనా సోషల్ మీడియాలోకి వచ్చిందంటే చాలు అది నిమిషాల వ్యవధిలో వైరల్ గా మారిపోతూ ఉంటుంది అని చెప్పాలి.



 ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది. ఏకంగా ఒక జింకను చిరుత పులి వేటాడింది. జింకను చిరుత పులి వేటాడడం కొత్తేమీ కాదు ఇలాంటివి ఎన్నోసార్లు జరిగాయి. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలానే ప్రత్యక్షమయ్యాయి. అయినా ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారు కదా.. ఇంతకీ ఏం జరిగిందంటే.. చిరుత పులి జింకను వేటాడిన తర్వాత జింక ఇక ప్రాణాలపై ఆశలు వదిలేసుకుంది. ఇలాంటి సమయంలోనే హైనా రూపంలో  జింక ప్రాణాలను రక్షించే మరో జీవి వచ్చింది.


 అదేంటి హైనాలు కూడా క్రూరమైన జీవాలే కదా. అవి కూడా జింకలను వేటాడుతాయ్. అలాంటప్పుడు ఇక హైనా ప్రాణాలకు రక్షణ ఎక్కడిది అంటారా.. అయితే జింకను వేటాడి తింటున్న చిరుతపులిని తరిమెందుకు హైనా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే ఈ రెండు పోట్లాడుకుంటున సమయంలో జింక అలర్ట్ అయింది. ఇంకేముంది సందు దొరికిందో లేదో అక్కడి నుంచి లేచి వెనక్కి తిరిగి చూడకుండా పరుగు పెట్టి ప్రాణాలను దక్కించుకుంది. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారింది. చిన్న గ్యాప్ లో తప్పించుకున్న ఆ జింక తెలివికి నెటిజన్స్ అందరు కూడా ఫిదా అవుతున్నారు.
" style="height: 484px;">
" style="height: 224px;">




RRR Telugu Movie Review Rating

మోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>