Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral0601a97d-de58-467a-ac29-c9c51a0cc9d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/viral0601a97d-de58-467a-ac29-c9c51a0cc9d4-415x250-IndiaHerald.jpgక్రికెట్ ను అందరూ జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే క్రికెట్ రూల్స్ పాటిస్తూనే ప్రతి ఒక్కరు ఆట ఆడుతూ ఉంటారు. ఇక ఓడిపోయిన గెలిచిన కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకే ఇక క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తూ ఉంటారు కానీ గల్లీ క్రికెట్లో మాత్రం అలా కాదు. నచ్చిన రూల్స్ పెట్టుకుంటారు. నచ్చిన విధంగా క్రికెట్ ఆడేస్తూ ఉంటారు. ఇక ఇలా గల్లి క్రికెట్లో ఉండే కొన్ని కొన్ని రూల్స్ అయితే ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటViral{#}Cricket;Audi;twitter;INTERNATIONAL;Gentleman;Paruguవైరల్ : ఇలాంటి బ్యాటింగ్.. మీరు కలలో కూడా చూసుండరు?వైరల్ : ఇలాంటి బ్యాటింగ్.. మీరు కలలో కూడా చూసుండరు?Viral{#}Cricket;Audi;twitter;INTERNATIONAL;Gentleman;ParuguThu, 30 Mar 2023 07:30:00 GMTక్రికెట్ ను అందరూ జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే క్రికెట్ రూల్స్ పాటిస్తూనే ప్రతి ఒక్కరు ఆట ఆడుతూ ఉంటారు. ఇక ఓడిపోయిన గెలిచిన కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ఉంటారు. అందుకే ఇక క్రికెట్ ను జెంటిల్మెన్ గేమ్ అని పిలుస్తూ ఉంటారు
 కానీ గల్లీ క్రికెట్లో మాత్రం అలా కాదు. నచ్చిన రూల్స్ పెట్టుకుంటారు. నచ్చిన విధంగా క్రికెట్ ఆడేస్తూ ఉంటారు. ఇక ఇలా గల్లి క్రికెట్లో ఉండే కొన్ని కొన్ని రూల్స్ అయితే ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి వీడియోనే ఒకటి ట్విట్టర్ వేదికగా తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.



 ఇక ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసిన తర్వాత ఇలాంటి బ్యాటింగ్ కలలో కూడా చూడలేదే అని అనుకుంటారు ప్రతి ఒక్కరు. సాధారణంగా అయితే బౌలర్ బంతిని వేసిన తర్వాత ఇక బ్యాట్స్మెన్ ఆ బంతిని ఏదో ఒక విధంగా షార్ట్ ఆడి పరుగుల కోసం ప్రయత్నించడం లాంటివి చూశాము.
 అయితే అంతర్జాతీయ క్రికెట్లో మాత్రమే కాదు అటు గల్లీ క్రికెట్లో కూడా ఇలాంటిదే జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం బ్యాట్స్మెన్ అలా చేయలేదు. అందరిలా నేనెందుకు చేస్తాను నాది సపరేట్ స్టైల్ అనుకున్నాడో ఏమో.. వింతగా బ్యాటింగ్ చేసి పరుగులు రాబట్టాడు.



 వికెట్ల దగ్గర బ్యాటింగ్ చేస్తున్న అతగాడు బౌలర్ బంతి వేయకముందే పరుగు కోసం పరుగులు పెట్టాడు. అయితే అంతలోనే బౌలర్ బంతి విసిరాడు. ఇంకేముంది క్రీజు నుంచి మధ్యలోకి పరిగెత్తిన తర్వాత బ్యాడ్ తో బంతిని విభిన్నమైన స్టైల్ లో షాట్ కొట్టి పరుగును పూర్తి చేశాడు. అతను అలా బ్యాటింగ్ చేయడంతో అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు అని చెప్పాలి. ఈ వీడియో వైరల్ గా మారిపోవడంతో అతని వింతైన బ్యాటింగ్ చూసి ప్రతి ఒక్కరు షాక్ అవుతున్నారు. ఇలా ఆడటం తెలియక ప్రపంచ క్రికెట్లో మరోలా బాటింగ్ చేస్తున్నారు అంటూ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు నేటిజన్స్.
">



RRR Telugu Movie Review Rating

మోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>