BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi7d782671-9966-4318-9af4-85adc140c403-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi7d782671-9966-4318-9af4-85adc140c403-415x250-IndiaHerald.jpgనరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక గౌతమ్ అదానీ అస్తి 50 వేల కోట్ల నుంచి 10లక్షల కోట్లకు పెరిగిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ మండిపడ్డారు. అదానీ అక్రమ ఆస్తులపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేస్తున్నారని ప్రకాష్ కారత్ మండిపడ్డారు. గౌతం అదానీని కాపాడేందుకు మోడీకి ఎందుకు అంత తాపత్రయమని ప్రకాష్ కారత్ ప్రశ్నించారు. ప్రతిపక్ష రహిత దేశంగా మార్చాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని అందుకే ఈడి, సీబీఐ దాడులు చేయిస్తున్నారని ప్రకాష్ కారత్ విమర్శించారు. లాల్ ప్MODI{#}gautham new;gautham;prasad;Delhi;Bharatiya Janata Party;Narendra Modi;Indira Gandhi;Gautam Adani;Chaitanya;Corporate;CBIమోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?మోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?MODI{#}gautham new;gautham;prasad;Delhi;Bharatiya Janata Party;Narendra Modi;Indira Gandhi;Gautam Adani;Chaitanya;Corporate;CBIThu, 30 Mar 2023 09:32:00 GMTనరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యాక గౌతమ్ అదానీ అస్తి 50 వేల కోట్ల నుంచి 10లక్షల కోట్లకు పెరిగిందని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు ప్రకాష్ కారత్ మండిపడ్డారు. అదానీ అక్రమ ఆస్తులపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తుంటే.. సమాధానం చెప్పకుండా సభను వాయిదా వేస్తున్నారని ప్రకాష్ కారత్ మండిపడ్డారు. గౌతం అదానీని కాపాడేందుకు మోడీకి ఎందుకు అంత తాపత్రయమని ప్రకాష్ కారత్ ప్రశ్నించారు.


ప్రతిపక్ష రహిత దేశంగా మార్చాలని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారని అందుకే ఈడి, సీబీఐ దాడులు చేయిస్తున్నారని ప్రకాష్ కారత్ విమర్శించారు. లాల్ ప్రసాద్ యాదవ్, కవిత, ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిని ఈడీ, సీబీఐలు వేధిస్తున్నాయని ప్రకాష్ కారత్ దుయ్యబట్టారు. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం రాష్ట్ర కమిటీ చేపట్టిన జన చైతన్య యాత్ర ముగింపు సభను ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ప్రకాష్ కారత్ నిర్వహించారు.



RRR Telugu Movie Review Rating

మోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>