BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp62fb8ea5-307d-47b0-9cdb-d852a1443d6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/bjp62fb8ea5-307d-47b0-9cdb-d852a1443d6c-415x250-IndiaHerald.jpgబీజేపీ ఓబీసి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతురావు ఆరోపించారు. అదాని వ్యవహారం చర్చకు రాకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు ఓబీసీల అంశాన్ని తెరపైకి తెస్తోందని వీహెచ్‌ ద్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించ పరుస్తూ మాట్లాడారని, ఆయన ఓబీసీలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు కొత్త వాదనను అందుకున్నారని వీహెచ్‌ విమర్శించారు. ఎందుకు క్షమాపణలు చెప్పాలన్నవిహెచ్‌ అధానిపై పార్లమెంట్‌లో ప్రశ్నించినందుకా..? అని నిలదీశారు. ఏప్రిల్ 1వ తేదీన అన్ని పార్టీలతో సోమజిగూడ ప్రెస్ క్లబBJP{#}Bharatiya Janata Party;Rahul Gandhi;Pressఓట్ల కోసమే.. బీజేపీ ఓబీసీ మంత్రం?ఓట్ల కోసమే.. బీజేపీ ఓబీసీ మంత్రం?BJP{#}Bharatiya Janata Party;Rahul Gandhi;PressThu, 30 Mar 2023 11:30:00 GMTబీజేపీ ఓబీసి అంశాన్ని రాజకీయంగా వాడుకుంటోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతురావు ఆరోపించారు. అదాని వ్యవహారం చర్చకు రాకుండా ప్రజల దృష్టి మరల్చేందుకు ఓబీసీల అంశాన్ని తెరపైకి తెస్తోందని వీహెచ్‌ ద్వజమెత్తారు. రాహుల్ గాంధీ ఓబీసీలను కించ పరుస్తూ మాట్లాడారని, ఆయన ఓబీసీలకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు కొత్త వాదనను అందుకున్నారని వీహెచ్‌ విమర్శించారు. ఎందుకు క్షమాపణలు చెప్పాలన్నవిహెచ్‌ అధానిపై పార్లమెంట్‌లో ప్రశ్నించినందుకా..? అని నిలదీశారు.


ఏప్రిల్ 1వ తేదీన అన్ని పార్టీలతో సోమజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వీహెచ్‌ తెలిపారు. ఇందులో రాహుల్ గాంధీ ఓబీసీలను ఎక్కడ కించ పరిచారన్నఅంశంతోపాటు ఓబీసీలకు గత ప్రభుత్వాలు ఏ చేశాయి...ఇప్పుడు గడిచిన తొమ్మిదేళ్ళగా బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందన్న అంశంపై కూడా చర్చిస్తామని వీహెచ్‌ పేర్కొన్నారు. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలతోపాటు ఓబీసీ విద్యార్థులు, మేధావులు
పాల్గొంటారని హనుమంతురావు పేర్కొన్నారు.



RRR Telugu Movie Review Rating

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>