BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr820a7b1e-c0cc-4238-8c1a-7c117f74a0b1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr820a7b1e-c0cc-4238-8c1a-7c117f74a0b1-415x250-IndiaHerald.jpgభద్రాచలం సీతారాములపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. సీతారాముల కల్యాణానికి ఇప్పటి వరకు నిధులను విడుదల చేయాలేదని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్‌ హైదరాబాద్‌లో విమర్శించారు. కేసీఆర్‌ కోటి రూపాయలు విడుదల చేస్తున్నట్లు కేవలం ప్రకటన మాత్రమే చేశారని ఇంత వరకు నిధులు విడుదల చేయాలేదని వారు మండిపడ్డారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను కేసీఆర్‌ పాటించడం లేదని.. సీతారాములకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాkcr{#}Jayanthi;Telangana Chief Minister;Talambralu;policeభద్రాచలంపై కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారా?భద్రాచలంపై కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారా?kcr{#}Jayanthi;Telangana Chief Minister;Talambralu;policeThu, 30 Mar 2023 08:36:34 GMTభద్రాచలం  సీతారాములపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వివక్ష చూపుతున్నారని విశ్వహిందూ పరిషత్ ఆరోపించింది. సీతారాముల కల్యాణానికి ఇప్పటి వరకు నిధులను విడుదల చేయాలేదని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్‌ హైదరాబాద్‌లో విమర్శించారు. కేసీఆర్‌ కోటి రూపాయలు విడుదల చేస్తున్నట్లు కేవలం ప్రకటన మాత్రమే చేశారని ఇంత వరకు నిధులు విడుదల చేయాలేదని వారు మండిపడ్డారు. అనాదిగా వస్తున్న సంప్రదాయాలను కేసీఆర్‌ పాటించడం లేదని..  సీతారాములకు ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ఎందుకు సమర్పించలేదని వారు ప్రశ్నించారు.


భద్రాచలం అభివృద్ధ కోసం బడ్జెట్‌లో వంద కోట్లు  కేటాయించారు కానీ...ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేయాలేదని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి అన్నారు. హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించే శ్రీరామనవమి శోభ యాత్ర, హనుమాన్‌ జయంతి విజయ యాత్రలు సాఫీగా సాగేలా పోలీసులు సహాకారించాలని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి కోరారు. హిందువుల మనోభవాలు కించపర్చే విధంగా వ్యవహరిస్తే మాత్రమే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి కోరారు.



RRR Telugu Movie Review Rating

మోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>