Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kapyani474d4c97-09e4-4f79-89e0-343215c9b76c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kapyani474d4c97-09e4-4f79-89e0-343215c9b76c-415x250-IndiaHerald.jpgసినిమాల్లో నటించే హీరో హీరోయిన్ లకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అటు సినీ సెలబ్రిటీలకి ప్రేక్షకులకు మధ్య మధ్య తేడా కేవలం ఒక బ్లూటిక్ మాత్రమే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. అంతేకాదు ఇక తమ అభిమాన నటీనటులతో సోషల్ మీడియా పుణ్యమా అని నేరుగానే మాట్లాడగలుగుతున్నారు ఎంతోమంది అభిమానులు. ఇక అటు సెలబ్రిటీల సైతం అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటూ తమ సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను Kapyani{#}akhil akkineni;kalyani;Hero;Girl;Heroine;Hero Heroine;Hello;media;Telugu;Tamilఫోటోలో బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు క్యూట్ హీరోయిన్ తెలుసా?ఫోటోలో బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి.. ఇప్పుడు క్యూట్ హీరోయిన్ తెలుసా?Kapyani{#}akhil akkineni;kalyani;Hero;Girl;Heroine;Hero Heroine;Hello;media;Telugu;TamilThu, 30 Mar 2023 07:26:46 GMTసినిమాల్లో నటించే హీరో హీరోయిన్ లకి ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అటు సినీ సెలబ్రిటీలకి ప్రేక్షకులకు మధ్య మధ్య తేడా కేవలం ఒక బ్లూటిక్ మాత్రమే అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. అంతేకాదు ఇక తమ అభిమాన నటీనటులతో సోషల్ మీడియా పుణ్యమా అని నేరుగానే మాట్లాడగలుగుతున్నారు ఎంతోమంది అభిమానులు. ఇక అటు సెలబ్రిటీల సైతం అభిమానులతో ఎప్పుడు టచ్ లో ఉంటూ తమ సినిమాలకు సంబంధించిన విషయాలు మాత్రమే కాదు పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను కూడా పంచుకుంటూ ఉన్నారు అని చెప్పాలి.


 ఇలాంటి సమయంలోనే ఇటీవల కాలంలో హీరో హీరోయిన్లకు సంబంధించి త్రో బ్యాక్ ఫోటోలు ఎప్పుడు ఏదో ఒకటి సోషల్ మీడియాలో తెరమీదకి వచ్చి హాట్ టాపిక్ గా మారిపోవడం జరుగుతూనే ఉంటుంది. అయితే ఇలా కొన్ని కొన్ని సార్లు త్రో బ్యాక్ ఫోటోలు సోషల్ మీడియాలోకి వచ్చినప్పుడు.. ఆ ఫోటోలో ఉన్నది ఎవరో ఇట్టే గుర్తు పట్టేస్తూ ఉంటారు నేటిజన్స్. ఈ క్రమంలోనే వారి పేరును కూడా కామెంట్ చేస్తూ ఉంటారు. కానీ కొన్ని త్రో బ్యాక్ ఫోటోలను చూసిన తర్వాత అందులో ఉన్నది ఎవరబ్బా అసలు గుర్తుపట్టలేకపోతున్నామని తల గోక్కుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఫోటోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.



 పైన ఉన్న ఫోటోలో సర్కిల్లో ఎంతో బొద్దుగా కనిపిస్తున్న టీనేజ్ అమ్మాయి ఎవరు అన్నది గుర్తుపట్టలేకపోతున్నారు నేటిజన్స్. ఆమె తెలుగు తమిళ భాషల్లో హీరోయిన్గా రాణిస్తుంది. వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ఫోటోలో కనిపించే ఆ టీనేజ్ అమ్మాయి ఏంటి? హీరోయిన్ ఏంటి? అసలు నిజంగానే ఆమె హీరోయినేనా అనే అనుమానం ఈ ఫోటో చూసిన తర్వాత కలగక మానదు. అయితే ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఆ ముద్దుగుమ్మ ఇక ఇప్పుడు సన్నజాజిలాగా మారిపోయింది. ఆమె ఎవరో కాదు కళ్యాణి ప్రియదర్శిన్. అఖిల్ అక్కినేని నటించిన హలో మూవీతో ఈమె కెరియర్ స్టార్ట్ చేసింది. తర్వాత చిత్రలహరి, రణరంగంలో కూడా నటించింది. ఇక ఇప్పుడు తమిళం మలయాళం సినిమాల్లో నటిస్తుంది.


RRR Telugu Movie Review Rating

మోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>