BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty422386cf-5cf4-4a95-a3c6-2d49fdb16450-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty422386cf-5cf4-4a95-a3c6-2d49fdb16450-415x250-IndiaHerald.jpgముఖం చాలా అందంగా ఇంకా తెల్లగా కనబడాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కోరుకుంటారు. ముఖం అందంగా కనబడడం కోసం ఎన్నో టిప్స్ పాటించి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక అలాంటి వారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల ముఖం చాలా అందంగా మారుతుంది. ముఖంపై ఉండే నలుపు, మృతకణాలు ఈజీగా తొలగిపోయి ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది. ముఖాన్ని తెల్లగా మార్చే ఆ టిప్ ఏమిటి ఇంకా దీన్ని ఎలా తయారు చేసుకోవాలి వంటBEAUTY{#}Mixie;Manamనలుపుని పోగొట్టి ముఖాన్ని తెల్లగా మార్చే హెల్తీ టిప్?నలుపుని పోగొట్టి ముఖాన్ని తెల్లగా మార్చే హెల్తీ టిప్?BEAUTY{#}Mixie;ManamThu, 30 Mar 2023 18:50:47 GMTముఖం చాలా అందంగా ఇంకా తెల్లగా కనబడాలని ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో కోరుకుంటారు. ముఖం అందంగా కనబడడం కోసం  ఎన్నో టిప్స్ పాటించి ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికి ఫలితం లేక అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు.ఇక అలాంటి వారు మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఒక చక్కటి టిప్ ని తయారు చేసుకుని వాడడం వల్ల ముఖం చాలా అందంగా మారుతుంది. ముఖంపై ఉండే నలుపు, మృతకణాలు ఈజీగా తొలగిపోయి ముఖం చాలా కాంతివంతంగా తయారవుతుంది. ముఖాన్ని తెల్లగా మార్చే ఆ టిప్ ఏమిటి ఇంకా దీన్ని ఎలా తయారు చేసుకోవాలి వంటి పూర్తి వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి  మనం కీరదోసను, శనగపిండిని, పెరుగును ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా ఒక జార్ లో అర ముక్క కీరదోసను తీసుకొని దానిని ముక్కలుగా చేసి వేసుకోవాలి.


ఆ తరువాత ఇందులో 2 టీ స్పూన్ల శనగపిండిని ఇంకా ఒక టీ స్పూన్ పెరుగును వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మీరు ఒక గిన్నెలోకి తీసుకోవాలి.ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి రాసుకునే ముందు ముఖాన్ని గోరు వెచ్చని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి లేపనంగా రాసుకోవాలి.ఇక ఈ మిశ్రమం పూర్తిగా ఆరిన తరువాత ముఖాన్ని నీటితో బాగా శుభ్రం చేసుకోవాలి. అయితే సబ్బును ఉపయోగించకుండానే ముఖాన్ని బాగా శుభ్రం చేసుకోవాలి.ఇలా ప్రతిరోజూ ఈ టిప్ ని పాటించడం వల్ల ముఖంపై ఉండే నలుపు, ట్యాన్ ఇంకా మృతకణాలు అన్నీ చాలా ఈజీగా తొలగిపోతాయి. మీ ముఖం అందంగా, మృదువుగా ఇంకా అలాగే చాలా కాంతివంతంగా తయారవుతుంది.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్ పాటించండి. ఖచ్చితంగా తెల్లగా అందంగా అవుతారు.



RRR Telugu Movie Review Rating

బడ్జెట్ తో మతి పోగొడుతున్న కళ్యాణరామ్ మూవీ....!!

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>