Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara72d9d027-21e9-46ef-960d-20cc94f661ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara72d9d027-21e9-46ef-960d-20cc94f661ff-415x250-IndiaHerald.jpgనాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరికెక్కి మొదటిసారి పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న సినిమా దసరా సినిమా తెలంగాణలోని ఒక చిన్న గ్రామం నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో నాని సైతం తెలంగాణ డైలాగులు చెప్పి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇకపోతే దసరా సినిమా నేడు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నాని సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అన్నది మొదటి రోజుతో తేలిపోతుంది అని చెప్పాలి.అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది అన్న విషయం తెలిసిందే. ఒక పల్లెటూరులో జీవించే మహిళగా కీర్తి సుDasara{#}Nani;keerthi suresh;kirti;srikanth;vennela;Dussehra;Telangana;Vijayadashami;Darsakudu;village;Director;Cinema;India;Hero;Heroineదసరా సినిమాను.. కీర్తి సురేష్ రిజెక్ట్ చేసింది : శ్రీకాంత్ ఓదెలదసరా సినిమాను.. కీర్తి సురేష్ రిజెక్ట్ చేసింది : శ్రీకాంత్ ఓదెలDasara{#}Nani;keerthi suresh;kirti;srikanth;vennela;Dussehra;Telangana;Vijayadashami;Darsakudu;village;Director;Cinema;India;Hero;HeroineThu, 30 Mar 2023 08:00:00 GMTనాని కెరియర్ లోనే భారీ బడ్జెట్ తో తెరికెక్కి మొదటిసారి పాన్ ఇండియా మూవీగా విడుదలవుతున్న సినిమా దసరా సినిమా తెలంగాణలోని ఒక చిన్న గ్రామం నేపథ్యంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో నాని సైతం తెలంగాణ డైలాగులు చెప్పి అదరగొట్టాడు అని చెప్పాలి. ఇకపోతే దసరా సినిమా నేడు విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక నాని సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అన్నది మొదటి రోజుతో తేలిపోతుంది అని చెప్పాలి.అయితే ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్గా నటించింది అన్న విషయం తెలిసిందే.



 ఒక పల్లెటూరులో జీవించే మహిళగా కీర్తి సురేష్ ఈ సినిమాలో కనిపించబోతుంది అన్నది ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ చూసిన తర్వాత అందరికీ అర్థమైంది. ఇక మరోసారి నటిగా కీర్తి సురేష్ మంచి గుర్తింపును సొంతం చేసుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు. అయితే ఇక ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా ముందుగా కీర్తి సురేష్ను అనుకోలేదట. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దర్శకుడు ఈ విషయాన్ని వెల్లడించాడు. హీరో నాని కీర్తి సురేష్ పేరు సూచించడంతో ఇక దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కీర్తి సురేష్ ని సంప్రదించాడట.



 అయితే మొదట కథ వినిపించిన తర్వాత అటు కీర్తి సురేష్ ఈ సినిమాను రిజెక్ట్ చేసింది అంటూ శ్రీకాంత్ ఓదెల చెప్పుకొచ్చాడు. కీర్తి కి మొదట కథ చెప్పినప్పుడు ఎక్కడ ఒకే చెప్తారు అని భయపడ్డ.. స్టోరీ అర్థం కాలేదని ఆమె రిజెక్ట్ చేశారు. కానీ మళ్ళీ ట్రాన్స్ లేటర్  సహాయంతో కథ విని ఓకే చేశారు. ఇక తొలి రోజు షూటింగ్లో పేడ కలిపే షాట్ కు ఆమె ఓకే చెప్పగానే ఎంతగానో ఉత్సాహం వచ్చింది అంటూ శ్రీకాంత్ ఓదెలా చెప్పుకొచ్చాడు. దసరా సినిమాలో కీర్తి సురేష్ చేసిన వెన్నెల పాత్ర ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చెప్పుకొచ్చాడు దర్శకుడు..



RRR Telugu Movie Review Rating

మోదీ.. అదానీ కోసం ఎందుకంత తాపత్రయం?

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>