Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/umeshc7db4b12-5580-45d1-86e0-e58bd6e65292-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/umeshc7db4b12-5580-45d1-86e0-e58bd6e65292-415x250-IndiaHerald.jpgఒకప్పుడు భారత జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగిన వారు ఇక ఇప్పుడు సీనియర్లుగా మారిపోవడంతో కేవలం ఏదో ఒక ఫార్మాట్ లో మాత్రమే అవకాశాలు దక్కించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న నేపథ్యంలో కొంతమంది సీనియర్లకు అసలు టీమిండియాలో చోటు లేకుండా పోయింది. అయితే ఇలా గత కొంతకాలం నుంచి కేవలం ఒకే ఫార్మాట్ కి పరిమితం అవుతున్న సీనియర్ ప్లేయర్లలో ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా ఉన్నాడు అని చెప్పాలి. గత కొంతకాలం నుంచి కేవలం టెస్ట్ ఫార్మాట్లో మాత్రUmesh{#}Umesh Yadav;Yuva;INTERNATIONALఇదే నా చివరి టోర్ని కావచ్చు.. ఛాన్స్ వదులుకోను?ఇదే నా చివరి టోర్ని కావచ్చు.. ఛాన్స్ వదులుకోను?Umesh{#}Umesh Yadav;Yuva;INTERNATIONALThu, 30 Mar 2023 11:00:00 GMTఒకప్పుడు భారత జట్టులో కీలక ప్లేయర్లుగా కొనసాగిన వారు ఇక ఇప్పుడు సీనియర్లుగా మారిపోవడంతో కేవలం ఏదో ఒక ఫార్మాట్ లో మాత్రమే అవకాశాలు దక్కించుకుంటున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్న నేపథ్యంలో కొంతమంది సీనియర్లకు అసలు టీమిండియాలో చోటు లేకుండా పోయింది. అయితే ఇలా గత కొంతకాలం నుంచి కేవలం ఒకే ఫార్మాట్ కి పరిమితం అవుతున్న సీనియర్ ప్లేయర్లలో ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కూడా ఉన్నాడు అని చెప్పాలి.



 గత కొంతకాలం నుంచి కేవలం టెస్ట్ ఫార్మాట్లో  మాత్రమే అవకాశం దక్కించుకుంటున్నాడు ఉమేష్ యాదవ్. అది కూడా అంతంతమాత్రంగానే అవకాశాలు వస్తూ ఉండడం గమనార్హం. ఇక వన్డేలతో పాటు టి20 ఫార్మాట్లో చోటు సంపాదించుకోవడంలో విఫలమవుతున్నాడు. దాదాపు 12 ఏళ్ల క్రితం జాతీయ జట్టులోకి వచ్చిన అతను 56 టెస్టులు, 75 వన్డేలు  ఆడాడు. ఇక టి20 ఫార్మాట్లో కేవలం 9 అంతర్జాతీయ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. ఐపీఎల్ లో మాత్రం 130కి పైగా మ్యాచ్లను ఆడటం గమనార్హం. ఇక ప్రస్తుతం కోల్కతా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.



 అయితే ఇక ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి ఎలాగైనా ఇక వన్డే ప్రపంచ కప్ లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాను అంటూ చెప్పుకొచ్చాడు ఉమేష్ యాదవ్. ఇక ఇదే తనకు చివరి ప్రపంచకప్ అవుతుందని.. తప్పకుండా జట్టులోకి వస్తానని చెప్పుకొచ్చాడు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి వన్డే ప్రపంచ కప్ జరుగుతుంది. ఇక ఇదే నాకు చివరి టోర్నీ కావచ్చు. అందుకే జట్టులో చోటు సంపాదించాల్సిందే. ఉత్తమ ప్రదర్శన చేస్తే తప్పకుండా వన్డే ఫార్మాట్లో జట్టులో అవకాశం లభిస్తుందని నమ్ముతున్న.  ఇంకో ఛాన్స్ కోసం మరో నాలుగేళ్లు వేచి చూడడం నావల్ల కాకపోవచ్చు అంటూ ఉమేష్ యాదవ్ చెప్పుకొచ్చాడు.



RRR Telugu Movie Review Rating

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>