HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health220d29ee-504a-4827-9933-fb3edfd8d70a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health220d29ee-504a-4827-9933-fb3edfd8d70a-415x250-IndiaHerald.jpgరుచికరమైన ఆరెంజ్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు చాలా బాగా అందుతాయి. ఐతే మనమందరం కూడా ఆరెంజ్ తొక్కను తీసి లోపల ఉన్న పండ్లను మాత్రమే ఎక్కువగా తింటాం.అయితే ఆరెంజ్ తొక్కల్లో కూడా పోషకాలు చాలా మెండుగానే ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి చాలా వరకు ఈ పండ్ల తొక్కల్లో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. ఈ నారింజ తొక్క లోని ఔషధ లక్షణాలు కఫం, పిత్తాన్ని ఈజీగా నియంత్రిస్తుందHEALTH{#}Vitamin C;oilనారింజ తొక్క వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు?నారింజ తొక్క వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు?HEALTH{#}Vitamin C;oilThu, 30 Mar 2023 18:41:52 GMTరుచికరమైన ఆరెంజ్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే ఈ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు చాలా బాగా అందుతాయి. ఐతే మనమందరం కూడా ఆరెంజ్ తొక్కను తీసి లోపల ఉన్న పండ్లను మాత్రమే ఎక్కువగా తింటాం.అయితే ఆరెంజ్ తొక్కల్లో కూడా పోషకాలు చాలా మెండుగానే ఉంటాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. నిజానికి చాలా వరకు ఈ పండ్ల తొక్కల్లో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం తెలిసిన విషయం ఏమిటంటే.. ఈ నారింజ తొక్క లోని ఔషధ లక్షణాలు కఫం, పిత్తాన్ని ఈజీగా నియంత్రిస్తుంది. నారింజ తొక్క తినడం వల్ల జీర్ణక్రియ కూడా చాలా బాగా మెరుగుపడుతుంది. ఇంకా అలాగే పొత్తికడుపులో అపానవాయువు కూడా చాలా ఈజీగా తొలగిపోతుంది. ఇంకా అలాగే గ్యాస్, గుండెల్లో మంట, వాంతులు ఇంకా యసిడిటీ నుంచి కూడా మంచి ఉపశమనం లభిస్తుంది. ఆకలిని ప్రేరేపించడంలో, వికారం తగ్గించడంలో కూడా బాగా పనిచేస్తుంది.


నారింజ తొక్క పౌడర్ శ్వాసనాళాల నుంచి శ్లేష్మాన్ని తొలగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. అలాగే దగ్గు, ఆస్తమా వంటి వ్యాధులను చాలా సింపుల్ గా నయం చేస్తుంది.అలాగే ఈ నారింజ తొక్కల్లో యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లను కరిగిస్తాయి. అధిక కొలెస్ట్రాల్, ఊబకాయంతో బాధపడేవారు ఆరెంజ్ తొక్క తినడం వల్ల ఖచ్చితంగా మంచి ప్రయోజనం పొందవచ్చు. నారింజ తొక్కలోని హెస్పెరిడిన్ అనే ఫ్లేవనాయిడ్ పెద్దప్రేగు క్యాన్సర్, బోలు ఎముకల వ్యాధుల నుంచి ఈజీగా కాపాడుతంది. నారింజ తొక్కల నుంచి తీసిన నూనె నరాల సమస్యల నివారణకు ఇంకా నిద్రలేమి నివారణకు ఉపయోగపడుతుంది. ఈ ఎండిన నారింజ తొక్క పౌడర్ చర్మానికి సహజసిద్ధమైన ఎక్స్‌ఫోలియేటర్‌గా పనిచేసి మృతకణాలు, బ్లాక్‌హెడ్స్‌ను తొలగించి, చర్మానికి చాలా మంచి మెరుపునిస్తుంది. ఆరెంజ్ తొక్క ముఖంలోని మలినాలను ఇంకా బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తుంది. బ్యాక్టీరియా వల్ల వచ్చే మొటిమలను కూడా చాలా ఈజీగా తొలగిస్తుంది. ఇకపై నారింజ పండు తిన్న తర్వాత తొక్కలను పడేయకండి.



RRR Telugu Movie Review Rating

బడ్జెట్ తో మతి పోగొడుతున్న కళ్యాణరామ్ మూవీ....!!

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>