LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kidney-healthbb61d1ba-1b5c-4c25-80f3-8aa19cbbc7b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/kidney-healthbb61d1ba-1b5c-4c25-80f3-8aa19cbbc7b6-415x250-IndiaHerald.jpgమూత్రపిండాల్లో రాళ్ల వల్ల భరించలేని నొప్పి, బాధ కలుగుతుంది. ఇంకా అలాగే జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఇంకా మంట వంటి ఇతర సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమస్యను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. లేదంటే మూత్రపిండాల్లో రాళ్ల సైజు పెరిగిపోతుంది. దీంతో వాటిని ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఆపరేషన్ తో అవసరం లేకుండా మూత్రపిండాల్లో రాళ్లను మనం ఓ సూపర్ చిట్కా ద్వారా తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం కూడా చాలా సులభం.ఇంకా అలాగే దKIDNEY HEALTH{#}Manamకిడ్నీలో రాళ్ళని పోగొట్టే చక్కటి మందు ఇదే?కిడ్నీలో రాళ్ళని పోగొట్టే చక్కటి మందు ఇదే?KIDNEY HEALTH{#}ManamThu, 30 Mar 2023 19:16:18 GMTమూత్రపిండాల్లో రాళ్ల వల్ల భరించలేని నొప్పి, బాధ కలుగుతుంది. ఇంకా అలాగే జ్వరం, వాంతులు, ఆకలి లేకపోవడం, మూత్ర విసర్జన సమయంలో నొప్పి ఇంకా మంట వంటి ఇతర సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ సమస్యను ముందుగానే గుర్తించి తగిన చికిత్స తీసుకోవడం చాలా మంచిది. లేదంటే మూత్రపిండాల్లో రాళ్ల సైజు పెరిగిపోతుంది. దీంతో వాటిని ఆపరేషన్ ద్వారా తొలగించాల్సి ఉంటుంది. ఆపరేషన్ తో అవసరం లేకుండా మూత్రపిండాల్లో రాళ్లను మనం  ఓ సూపర్ చిట్కా ద్వారా తొలగించుకోవచ్చు. ఈ చిట్కాను వాడడం కూడా చాలా సులభం.ఇంకా అలాగే దీనిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవు.ఇక మూత్రపిండాల్లో రాళ్లను తొలగించడంలో కొండపిండి ఆకు మనకు చాలా చక్కటి ఔషధంలా పని చేస్తుంది.ఈ కొండపిండి ఆకుతో పప్పును కూడా వండుకుని తింటారు. కొండపిండి ఆకుతో పప్పును వండుకుని తినడం వల్ల మంచి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ మొక్కలో చాలా ఔషధ గుణాలు ఉంటాయి.


మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు ఈ మొక్కను ఉపయోగించడం వల్ల చాలా మంచి ఫలితాలను పొందవచ్చు. కొండపిండి ఆకులను తీసుకొని వాటిని ఎండబెట్టాలి.ఆ తరువాత మెత్తని పొడిగా చేసుకుని స్టోర్ చేసుకోవాలి.ప్రతి రోజూ ఈ పొడిని 2 టీ స్పూన్ల మోతాదులో అర గ్లాస్ నీటిలో కలిపి ఉదయాన్నే పరగడుపున తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఈజీగా కరిగిపోతాయి.ఇంకా అలాగే ఈ ఆకులతో కషాయాన్ని తయారు చేసి తీసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. కొండపిండి ఆకులను బాగా శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ నీటిలో వేసి మరిగించాలి.ఇక వీటిని 10 నిమిషాల పాటు బాగా మరిగించిన తరువాత వడకట్టుకుని గోరు వెచ్చగా అయిన తరువాత వాటిని తాగాలి. ఇలా పరగడుపున 20 రోజుల పాటు తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి చాలా ఈజీగా మీరు బయటపడవచ్చు.ఇంకా అలాగే ఈ మొక్క ఆకులను నేరుగా కూడా మీరు నమిలి తినవచ్చు. ఇలా తీసుకోవడం వల్ల కూడా మీకు ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

బడ్జెట్ తో మతి పోగొడుతున్న కళ్యాణరామ్ మూవీ....!!

నాని నమ్మకం నిలబెట్టిన దసరా..!

దసరా నాని మరో లెవల్ అంతే..!

వివేకా కేసులో కొత్త సిట్‌.. జగన్‌కు ప్లస్సా.. మైనస్సా?

రష్యా దూకుడుతో.. ఉక్రెయిన్‌కు లొంగుబాటు తప్పదా?

రాహుల్ అనర్హత.. కాంగ్రెస్‌లో జోష్‌ తెచ్చిందా?

జోష్‌లో ఉన్న చంద్రబాబుకు ఐటీ షాక్‌ తప్పదా?

అమెరికా పాఠ్యపుస్తకాల్లో ఓ ఇండియన్‌ స్టోరీ?

మోదీ దెబ్బకు బ్రిటన్‌ సర్కారు దిగొచ్చిందా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>