MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi235430fd-770d-4d3b-86a4-4ddc57183671-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sreemukhi235430fd-770d-4d3b-86a4-4ddc57183671-415x250-IndiaHerald.jpgఇటు నటిగా ... అటు యాంకర్ గా వరుస అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటువంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లితెర మరియు వెండితెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతం సాధించిన టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ... ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఈ ముద్దు గుమ్మ కీలకపాత్రలలో నటించడం sreemukhi{#}sri mukhi;silver screen;television;shankar;Josh;Red;Beautiful;media;Chiranjeevi;Heroine;Telugu;Cinemaహాట్ లు ఉన్న రెడ్ కలర్ పొట్టి డ్రెస్ లో అలరిస్తున్న శ్రీముఖి..!హాట్ లు ఉన్న రెడ్ కలర్ పొట్టి డ్రెస్ లో అలరిస్తున్న శ్రీముఖి..!sreemukhi{#}sri mukhi;silver screen;television;shankar;Josh;Red;Beautiful;media;Chiranjeevi;Heroine;Telugu;CinemaWed, 29 Mar 2023 21:22:39 GMTఇటు నటిగా ... అటు యాంకర్ గా వరుస అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ ను అద్భుతమైన జోష్ లో ముందుకు సాగిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ యాంకర్ కం నటి అయినటు వంటి శ్రీ ముఖి గురించి ప్రత్యేకంగా తెలుగు బుల్లి తెర మరియు వెండి తెర ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ ఇప్పటికే ఎన్నో అద్భుతమైన విజయవంతం సాధించిన టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించడం మాత్రమే కాకుండా ... ఎన్నో సినిమాల్లో నటించి ఎంతో మంది అభిమానుల అభిమానాన్ని కూడా సంపాదించు కుంది . 

ఇది ఇలా ఉంటే సినిమాల్లో ఈ ముద్దు గుమ్మ కీలక పాత్రలలో నటించడం మాత్రమే కాకుండా ... కొన్ని సినిమాల్లో హీరోయిన్ పాత్రల్లో కూడా నటించింది . ప్రస్తుతం శ్రీ ముఖి మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న భోళా శంకర్ అనే సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది . ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇలా అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించు కుంటూ ... అలాగే అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ మంచి జోష్ లో కెరీర్ ను ముందుకు సాగిస్తున్న శ్రీ ముఖి సోషల్ మీడియాలో కూడా తన ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది . 

అందులో భాగంగా తాజాగా  ఈ ముద్దుగుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే వేరి హాట్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ ముఖి కి సంబంధించిన ఈ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న ఫోటోలు నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ క్రేజీ దర్శకుడితో తలపతి విజయ్ నెక్స్ట్ మూవీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>