Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan-ntr-41843067-53a5-4241-b36a-6d10197f51a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ram-charan-ntr-41843067-53a5-4241-b36a-6d10197f51a6-415x250-IndiaHerald.jpgRRR సినిమా తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా వెంటనే స్టార్ట్ చేస్తే రీసెంట్ గా ఎన్.టి.ఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో మొదలు పెట్టాడు. ఎన్.టి.ఆర్ 30 పాన్ ఇండియా రిలీజ్ అది కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి టార్గెట్ పెట్టుకున్నారు. అయితే చరణ్ సినిమా మాత్రం ఈ ఇయర్ సమ్మర్ అది మిస్సైతే దసరాకి రిలీజ్ అంటున్నారు. ఇదిలాఉంటే ఈ ఇద్దరి హీరోల రెండు సినిమాలRam Charan NTR {#}Shiva;prashanth neel;shankar;lord siva;Prasanth Neel;dil raju;CBN;koratala siva;Director;Cinema;India;Newsచరణ్.. ఎన్టీఆర్.. ఎక్కడ తగ్గట్లేదు..!చరణ్.. ఎన్టీఆర్.. ఎక్కడ తగ్గట్లేదు..!Ram Charan NTR {#}Shiva;prashanth neel;shankar;lord siva;Prasanth Neel;dil raju;CBN;koratala siva;Director;Cinema;India;NewsWed, 29 Mar 2023 19:12:00 GMTRRR సినిమా తర్వాత చరణ్ శంకర్ డైరెక్షన్ లో సినిమా వెంటనే స్టార్ట్ చేస్తే రీసెంట్ గా ఎన్.టి.ఆర్ తన నెక్స్ట్ సినిమా కొరటాల శివ డైరెక్షన్ లో మొదలు పెట్టాడు. ఎన్.టి.ఆర్ 30 పాన్ ఇండియా రిలీజ్ అది కూడా నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి టార్గెట్ పెట్టుకున్నారు. అయితే చరణ్ సినిమా మాత్రం ఈ ఇయర్ సమ్మర్ అది మిస్సైతే దసరాకి రిలీజ్ అంటున్నారు. ఇదిలాఉంటే ఈ ఇద్దరి హీరోల రెండు సినిమాల బడ్జెట్ 600 కోట్ల దాకా ఉంటుందని టాక్. చరణ్ తో శంకర్ సినిమా 250 కోట్ల బడ్జెట్ అని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మిస్తున్న అతి పెద్ద భారీ సినిమా ఇదే.

ఇక ఎన్.టి.ఆర్ తో యువసుధ ఆర్ట్స్, ఎన్.టి.ఆర్ ఆర్ట్స్ కలిసి చేస్తున్న కొరటాల శివ మూవీ కూడా బడ్జెట్ భారీగానే ఉంటుందని టాక్. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకు 300 కోట్ల దాకా బడ్జెట్ కేటాయిస్తున్నారట. అంటే అందులో హీరోకే దాదాపు 60 నుంచి 70 కోట్ల దాకా డైరెక్టర్ కి పాతిక కోట్ల దాకా అంటే ఇలా రెమ్యునరేషన్స్ కోసమే 120 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నారట. ఇక మిగతాది ప్రొడక్షన్ కాస్ట్ అని తెలుస్తుంది.

చరణ్ సినిమాకు కూడా 250 కోట్లు భారీగా పెట్టేస్తున్నారట. శంకర్ ఈ సినిమాలో ఒక సాంగ్ కోసమే దాదాపు 20 కోట్ల దాకా ఖర్హు పెట్టించాడని తెలుస్తుంది. సో మొత్తానికి ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత 250 కోట్లతో చరణ్, 300 కోట్లతో ఎన్.టి.ఆర్ ఇద్దరు ఎక్కడ తగ్గట్లేదని చెప్పొచ్చు. ఈ సినిమాలే కాదు వారు నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఇదే రేంజ్ బడ్జెట్ తో పాన్ వరల్డ్ సినిమాలుగా ప్లాన్ చేస్తున్నారు. చరణ్ నెక్స్ట్ బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా చేస్తుండగా.. ఎన్.టి.ఆర్ 31 ప్రశాంత్ నీల్ తో లైన్ లో ఉంది.





RRR Telugu Movie Review Rating

ఆ క్రేజీ దర్శకుడితో తలపతి విజయ్ నెక్స్ట్ మూవీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>