MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kgfc1e88069-39df-45e1-93e0-c9b6538375b7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kgfc1e88069-39df-45e1-93e0-c9b6538375b7-415x250-IndiaHerald.jpgకన్నడ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న యాష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందినటువంటి కే జీ ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ ల భారీ విజయాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లు విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కyash{#}prashanth neel;Prasanth Neel;India;sree;Kannada;Industry;Heroine;Hero;Cinemaయాష్ కొత్త మూవీ ప్రకటన ఆ తేదీనే..?యాష్ కొత్త మూవీ ప్రకటన ఆ తేదీనే..?yash{#}prashanth neel;Prasanth Neel;India;sree;Kannada;Industry;Heroine;Hero;CinemaWed, 29 Mar 2023 21:06:12 GMTకన్నడ సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్న యాష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే కన్నడ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ హీరో కొంత కాలం క్రితం ప్రశాంత్ నీల్ హీరో గా శ్రీ నిధి శెట్టి హీరోయిన్ గా రూపొందినటువంటి కే జీ ఎఫ్ చాప్టర్ 1 మరియు కే జీ ఎఫ్ చాప్టర్ 2 మూవీ ల భారీ విజయాలతో పాన్ ఇండియా రేంజ్ లో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లు విడుదల అయ్యి ఇప్పటికే చాలా కాలం అవుతుంది. కానీ ఇప్పటి వరకు తన తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన యాష్ చేయలేదు. మధ్యలో కన్నడ సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయినటువంటి నర్తన్ దర్శకత్వంలో యాష్ హీరోగా ఒక మూవీ రూపొందిపోతుంది అని వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లో రాబోతుంది అని ఒక వార్త వైరల్ అయింది.

కానీ ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటి వరకు వెలబడలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ హీరో తదుపరి మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... యాష్ తదుపరి మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్ 14 వ తేదీన రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇదే రోజున ఈ మూవీ కి సంబంధించిన మరిన్ని విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

ఆ క్రేజీ దర్శకుడితో తలపతి విజయ్ నెక్స్ట్ మూవీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>