MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇప్పటి వరకు ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి ఆ మూవీ లతో ఇండియా లోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే శంకర్ ఆఖరుగా రజినీ కాంత్ హీరో గా రూపొందిన రోబో 2 0 మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే శంకర్ , కమల్ హాసన్ హీరో గా ఇండియన్ మూవీ కి సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని అని వారshankar{#}Rajani kanth;Makar Sakranti;GEUM;shankar;News;Hero;Ram Charan Teja;Pawan Kalyan;India;Indian;Cinemaఆ రెండు మూవీల విడుదలను అలా ప్లాన్ చేస్తున్న శంకర్..?ఆ రెండు మూవీల విడుదలను అలా ప్లాన్ చేస్తున్న శంకర్..?shankar{#}Rajani kanth;Makar Sakranti;GEUM;shankar;News;Hero;Ram Charan Teja;Pawan Kalyan;India;Indian;CinemaWed, 29 Mar 2023 20:12:54 GMTఇప్పటి వరకు ఎన్నో మూవీ లకు దర్శకత్వం వహించి ఆ మూవీ లతో ఇండియా లోనే గొప్ప దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శంకర్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇది ఇలా ఉంటే శంకర్ ఆఖరుగా రజినీ కాంత్ హీరో గా రూపొందిన రోబో 2 0 మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం అందుకుంది. ఇది ఇలా ఉంటే చాలా రోజుల క్రితమే శంకర్ , కమల్ హాసన్ హీరో గా ఇండియన్ మూవీ కి సీక్వెల్ గా ఇండియన్ 2 మూవీ ని మొదలు పెట్టాడు.

మూవీ కొంత భాగం షూటింగ్ పూర్తి అయిన తర్వాత కొన్ని అని వార్య కారణాల వల్ల ఈ షూటింగ్ మధ్య లోనే ఆగిపోయింది. దానితో శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో గా మరో మూవీ ని మొదలు పెట్టాడు. ఈ మూవీ మొదలు అయిన తర్వాత శంకర్ "ఇండియన్ 2" మూవీ షూటింగ్ ను కూడా తిరిగి ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ రెండు మూవీ ల షూటింగ్ లను కూడా శంకర్ పూర్తి చేస్తూ వస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా రామ్ చరణ్ , శంకర్ కాంబినేషన్ లో రూపొందుతున్న మూవీ కి "గేమ్ చేంజర్" అనే టైటిల్ ను చిత్ర బృందం ప్రకటించింది.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ రెండు మూవీ లను ఎప్పుడు విడుదల చేయాలి అనే విషయంపై శంకర్ క్లారిటీ తో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇండియన్ 2 మూవీ.ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయనుండగా  ... రామ్ చరణ్ హీరో గా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ ని వచ్చే సంవత్సరం సమ్మర్ కానకగా విడుదల చేయాలి అని శంకర్ పిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ రెండు మూవీ లపై కూడా ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి.



RRR Telugu Movie Review Rating

ఆ క్రేజీ దర్శకుడితో తలపతి విజయ్ నెక్స్ట్ మూవీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>