HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/alkahal-dinking-glass7b425431-d42c-4674-b3ac-1b4f6405f935-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/alkahal-dinking-glass7b425431-d42c-4674-b3ac-1b4f6405f935-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో చాలామంది మద్యం తాగే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్స్ పెళ్లిళ్లు పార్టీలు జరిగినప్పుడు కచ్చితంగా వీటిని సేవిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా అందరూ మద్యాన్ని గాజు గ్లాసులోనే తాగుతూ ఉంటారు.. కానీ స్టీల్ గ్లాసులను ఎక్కువగా ఉపయోగించరు.. ఒకవేళ స్టీలు గ్లాసులో తాగితే ఏమవుతుందో కూడా తెలుసుకుందాం..అందుకు గల కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం. స్టీలు గ్లాసులో మద్యం సేవించడం అసలు మంచిది కాద. ఈ విషయాన్ని కొంతమంది ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు .ఇది ALKAHAL;DINKING;GLASS{#}Manamమద్యాన్ని గాజు గ్లాసులోనే ఎందుకు తాగుతారో తెలుసా..?మద్యాన్ని గాజు గ్లాసులోనే ఎందుకు తాగుతారో తెలుసా..?ALKAHAL;DINKING;GLASS{#}ManamWed, 29 Mar 2023 06:00:00 GMTప్రస్తుత కాలంలో చాలామంది మద్యం తాగే వారి సంఖ్య ప్రతిరోజు పెరుగుతూనే ఉంది. ముఖ్యంగా ఏదైనా ఫంక్షన్స్ పెళ్లిళ్లు పార్టీలు జరిగినప్పుడు కచ్చితంగా వీటిని సేవిస్తూ ఉంటారు. అయితే ఎక్కువగా అందరూ మద్యాన్ని గాజు గ్లాసులోనే తాగుతూ ఉంటారు.. కానీ స్టీల్ గ్లాసులను ఎక్కువగా ఉపయోగించరు.. ఒకవేళ స్టీలు గ్లాసులో తాగితే ఏమవుతుందో కూడా తెలుసుకుందాం..అందుకు గల కారణం ఏంటో ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


స్టీలు గ్లాసులో మద్యం సేవించడం అసలు మంచిది కాద. ఈ విషయాన్ని కొంతమంది ఆరోగ్య నిపుణులు సైతం తెలియజేస్తున్నారు .ఇది తమ ఆరోగ్యం మీద తీవ్రమైన చెడు ప్రభావాన్ని చూపిస్తుందని తెలియజేస్తున్నారు. అందుచేతనే ఎక్కువగా గాజు గ్లాసులోనే మద్యాన్ని సేవిస్తూ ఉంటారు. వాస్తవానికి మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం ఇలాంటిది ఏ క్లాసులో తాగిన ప్రమాదమే.. ముఖ్యంగా స్టీలు గ్లాసులో తాగడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుందట.


వాస్తవానికి మధ్యనీ పులియబెట్టి ట్యాంకు లో నుంచి ఫిల్టర్న్ వరకు ప్రతి ఒక్కటి కూడా స్టీల్ తోనే తయారుచేస్తారు .స్టీల్ గ్లాసుల మద్యం పోయడం వల్ల దాని రసాయన స్వభావం కానీ రుచిగాని మారదు స్టీల్ గ్లాసులు మద్యం తాగడం వల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే ప్రమాదమని తెలియజేస్తున్నారు. అయితే ఈ కేవలం కొంతమందికి మాత్రమే ఉంటుందని వైద్యులు తెలియజేయడం జరుగుతోంది.


ఇక గాజు గ్లాసులో మద్యం వాడడానికి ఒక కారణం ఉన్నది.. గతంలో వైన్ ను ఎక్కువగా ధనవంతులు మాత్రమే గాజు గ్లాసులో వేసుకొని తాగి తమ హుందాతనాన్ని చూపించేవారు. ఇక ఈ పద్ధతి అప్పటినుంచి అలాగే కొనసాగుతూ వస్తోంది పైగా మందు బాబుల కోసం అనేక రకాల డిజైన్ గాజులను కూడా తయారు చేయడం జరుగుతుంది. ఇక స్టీల్ గ్లాసులలో మాత్రం ఆ సౌకర్యం ఉండదు కాబట్టి గాజు గ్లాసులలోని వైన్ను పోస్తే రంగు పూర్తిగా బయటకు కనిపిస్తుంది అందువల్లే చాలామంది మద్యం సేవించేటప్పుడు గాజు గ్లాస్ ని ఉపయోగిస్తారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : రామోజీకి సీఐడీ పెద్ద షాక్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>