Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-starslife-style3d3ebf9f-404d-433e-b71e-82602d289a9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-starslife-style3d3ebf9f-404d-433e-b71e-82602d289a9d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ నటి అయిన సన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ హీరో సినిమాల్లో అమ్మగా, అక్కగా అలాగే వదినగా నటించి మెప్పించింది. ముఖ్యంగా రవితేజ కృష్ణ సినిమాలో బ్రహ్మ్మనందం భార్యగా అదరగొట్టింది . ఇక ప్రస్తుతం సీరియల్స్ లో కూడా కనిపిస్తున్న సన.. మెట్రో కథలు అనే సిరీస్ లో ఎంతో బోల్డ్ గా నటించింది. హీరో ఆలీ రైజాతో ఘాటు రొమాన్స్ కూడా చేసింది. దీనిపై ఎన్నో విమర్శలను ఆమె ఎదుర్కొంది. మెట్రో కథలు.. ఒక సిటీ.. నాలుగు కథలు. ఆహా లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోందటా.. ఇక తాజాగా ఆమె ఈ ట్రోల్స్ పై కూడా స్పంsocial starslife style{#}Husband;ravi teja;Ravi;Kumaar;Hero;Directorఅలాంటి పాత్రలు ఇంకా చేయాలనీ ఉంది : నటి సనాఅలాంటి పాత్రలు ఇంకా చేయాలనీ ఉంది : నటి సనాsocial starslife style{#}Husband;ravi teja;Ravi;Kumaar;Hero;DirectorWed, 29 Mar 2023 18:57:14 GMTటాలీవుడ్ నటి అయిన సన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.స్టార్ హీరో సినిమాల్లో అమ్మగా, అక్కగా అలాగే వదినగా నటించి మెప్పించింది. ముఖ్యంగా రవితేజ కృష్ణ సినిమాలో బ్రహ్మ్మనందం భార్యగా అదరగొట్టింది .

ఇక ప్రస్తుతం సీరియల్స్ లో కూడా కనిపిస్తున్న సన.. మెట్రో కథలు అనే సిరీస్ లో ఎంతో బోల్డ్ గా నటించింది. హీరో ఆలీ రైజాతో ఘాటు రొమాన్స్ కూడా చేసింది. దీనిపై ఎన్నో విమర్శలను ఆమె ఎదుర్కొంది. మెట్రో కథలు.. ఒక సిటీ.. నాలుగు కథలు. ఆహా లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోందటా.. ఇక తాజాగా ఆమె ఈ ట్రోల్స్ పై కూడా స్పందించింది. అలా బోల్డ్ గా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా చెప్పుకొచ్చింది. ” నేను మెట్రో కథలు చేయడానికి ప్రధానకారణం డైరెక్టర్ కరుణ కుమార్ – రైటర్ ఖాదీర్ బాబు. వారు కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. ఆ కథల్లో ఒక కథ నాది. తాగుబోతు భర్త అస్సలు భార్యను పట్టించుకోడు. వేధిస్తాడు. దీంతో ఆమెకు మగవాళ్ళంటేనే బాగా అసహ్యం వస్తుంది. అలాంటి పరిస్థితిలో ఒక అబ్బాయి ఆమెకు పరిచయమవుతాడు. అతనితో కావాలని తప్పు చేయకపోయినా కానీ తప్పు చేయాల్సి వస్తుంది.

ఒక మహిళ తన భర్త పట్టించుకోకపోతే ఆమె మనసులో రేగే కోరికలను ఎలా అదుపుచేసుకుంటుంది అలానే ఇంటి బాధ్యతలను ఎలా నెత్తిమీద వేసుకుంటుంది అనేది చూపించారు. నిజ జీవితంలో ఎంతోమంది మహిళలు ఇలాంటి సమస్యను అయితే ఎదుర్కొంటున్నారు. అందరికి నా పాత్ర ద్వారా మంచి సందేశం ఇచ్చారు. కథ వాస్తవానికి దగ్గరగా ఉంది కాబట్టే నేను ఆ సీన్స్ లో నటించాను.ఇలాంటి వాస్తవిక టఫ్ పాత్రలు ముందు ముందు వస్తే నటించడానికి కూడా నేను రెడీ. నేను కూడా ప్రాజెక్ట్ కి సంతకం చేయడానికి ముందు కూడా కొద్దిగా ఫీలయ్యాను. అందుకే ఆ పాత్ర కాస్తా సాహసోపేతంగా ఉన్న కానీ నేను నో చెప్పలేకపోయాను” అని చెప్పుకొచ్చింది.



RRR Telugu Movie Review Rating

అలాంటి పాత్రలు ఇంకా చేయాలనీ ఉంది : నటి సనా




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>