TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-vasudara2b665488-d9f1-41f4-8aef-3c6c6c06aef7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/acter-vasudara2b665488-d9f1-41f4-8aef-3c6c6c06aef7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత బుల్లితెరకు పాపులారిటీ పెరిగింది. అందులో నటించే నటీనటులకు కూడా హీరో, హీరోయిన్లు రేంజ్ లో పాపులారిటీ లభించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న వసుధార అని చెబితే చాలు ప్రతి ఒక్కరు కూడా గుప్పెడంత మనసు సీరియల్ లో గుర్తుపట్టేస్తారు. దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులలో ఆమెకు ఏ రేంACTER VASUDARA{#}krishnaveni;Telugammayi;Prema Katha;Coronavirus;Heroine;Kannada;Manamటీవీ: గుప్పెడంత మనసు సీరియల్ వసుధార గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్..!టీవీ: గుప్పెడంత మనసు సీరియల్ వసుధార గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్..!ACTER VASUDARA{#}krishnaveni;Telugammayi;Prema Katha;Coronavirus;Heroine;Kannada;ManamWed, 29 Mar 2023 02:00:00 GMTప్రస్తుతం బుల్లితెరపై ఎన్నో సీరియల్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత బుల్లితెరకు పాపులారిటీ పెరిగింది. అందులో నటించే నటీనటులకు కూడా హీరో, హీరోయిన్లు రేంజ్ లో పాపులారిటీ లభించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తున్న సీరియల్స్ లో గుప్పెడంత మనసు సీరియల్ కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న వసుధార అని చెబితే చాలు ప్రతి ఒక్కరు కూడా గుప్పెడంత మనసు సీరియల్ లో గుర్తుపట్టేస్తారు. దీన్ని బట్టి చూస్తే ప్రేక్షకులలో ఆమెకు ఏ రేంజ్ లో పాపులారిటీ ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఈరోజు వసుధార రియల్ లైఫ్ స్టోరీ గురించి మనం ఒకసారి చదివి తెలుసుకుందాం.. గుప్పెడంత మనసు సీరియల్ లో నటించే రిషి , వసుధార జంట చాలా ఫేమస్ . అందుకే ఇద్దరిని కలిపి రిషిధారా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సీరియల్ లో వీళ్ళ ప్రేమ కథ చాలా క్యూట్ గా ఉంటుంది వసుధార అసలు పేరు రక్షా గౌడ. ఈమె వాస్తవానికి తెలుగమ్మాయి కాదు కన్నడ అమ్మాయి.  ఆమె బెంగళూరుకి చెందింది.  చిన్నప్పటి నుంచి వసుధార నటన మీద ఆసక్తి పెంచుకోవడంతో మోడలింగ్ లోకి అడుగుపెట్టింది.  అలా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి ఆ తర్వాత నెమ్మదిగా ఇండస్ట్రీకి పరిచయం అయింది.

అందంతో, నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ మొదటగా కన్నడ సీరియల్స్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకొని ఫుట్ మాలీ అనే కన్నడ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది.. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రావడంతో కృష్ణవేణి అనే సీరియల్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ. అప్పుడు అంతగా గుర్తింపు రాలేదు కానీ ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ తో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది దీంతో ఈమెకు మరిన్ని అవకాశాలు వస్తున్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

చైతు-శోభిత కలిసి డిన్నర్..ఫోటో వైరల్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>