MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara4f4a63c6-ab88-41c1-a2ea-721320c158ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/dasara4f4a63c6-ab88-41c1-a2ea-721320c158ce-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో నాని ఒకరు. నాని ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో కమర్షియల్ మూవీ లలో హీరో గా నటించి ప్రేక్షకులను మెప్పించడం మాత్రమే కాకుండా ... ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి తన నటన తో కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఇలా ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నాని తాజాగా దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ రేపు అనగా nani{#}Kerala;srikanth;cinema theater;keerthi suresh;Mass;Nani;Dussehra;Vijayadashami;Hindi;March;Kannada;Hero;India;Tamil;Cinema;Heroine;Teluguప్రపంచవ్యాప్తంగా "దసరా" మూవీ ఎన్ని థియేటర్లలో విడుదల కాబోతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!ప్రపంచవ్యాప్తంగా "దసరా" మూవీ ఎన్ని థియేటర్లలో విడుదల కాబోతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!nani{#}Kerala;srikanth;cinema theater;keerthi suresh;Mass;Nani;Dussehra;Vijayadashami;Hindi;March;Kannada;Hero;India;Tamil;Cinema;Heroine;TeluguWed, 29 Mar 2023 20:26:39 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న హీరో లలో నాని ఒకరు. నాని ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో కమర్షియల్ మూవీ లలో హీరో గా నటించి ప్రేక్షకులను మెప్పించడం మాత్రమే కాకుండా ... ఎన్నో వైవిధ్యమైన మూవీ లలో నటించి తన నటన తో కూడా ప్రేక్షకులను మెప్పించాడు. ఇలా ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నాని తాజాగా దసరా అనే ఊర మాస్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వం వహించగా ... కీర్తి సురేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

మూవీ రేపు అనగా మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున తెలుగు , తమిళ , కన్నడ , మలయాళం , హిందీ భాషలలో విడుదల కానుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఈ మూవీ పై ఏర్పడడంతో ఈ మూవీ ని చిత్ర బృందం భారీ సంఖ్యలో థియేటర్ లలో విడుదల చేస్తుంది. మరి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని థియేటర్ లలో విడుదల కాబోతుందో తెలుసుకుందాం.

నైజాం ఏరియాలో ఈ మూవీ 290 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుండగా ... సీడెడ్ లో 190 ... ఆంధ్ర లో 410 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో 900 థియేటర్ లలో విడుదల కాబోతోంది.
మూవీ కర్ణాటక లో 80 థియేటర్ లలో విడుదల కానుండగా ... తమిళ నాడు లో 80 ... కేరళ లో 100 ప్లస్ ... హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 750 ... ఓవర్సీస్ లో 800 ప్లస్ థియేటర్ లలో విడుదల కానుంది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2710 థియేటర్ లలో విడుదల కానుంది.



RRR Telugu Movie Review Rating

ఆ క్రేజీ దర్శకుడితో తలపతి విజయ్ నెక్స్ట్ మూవీ..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>