Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kl-rahulade242d6-b80a-43af-8f2c-67eee2e9f716-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kl-rahulade242d6-b80a-43af-8f2c-67eee2e9f716-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి పేలవమైన ప్రదర్శనతో తీవ్రత స్థాయిలో నిరాశ పరుస్తూ వస్తున్నాడు టీమిండియాలో కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్. అయితే అతను రోహిత్ శర్మకు డిప్యూటీగా కొనసాగుతూ ఉండడం ఇక జట్టులో కీలక ఆటగాడు కావడంతో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ అటు భారత జట్టు యాజమాన్యం మాత్రం అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. ఇచ్చిన అవకాశాలను మాత్రం కేఎల్ రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే. దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భాగంగా కేఎల్ రాహుల్ కు వైస్ కKl rahul{#}rahul;Cricket;BCCI;Rahul Sipligunj;Yuva;K L Rahulకేఎల్ రాహుల్ కు మరో షాక్.. డిమోట్ చేసిన బిసిసిఐ?కేఎల్ రాహుల్ కు మరో షాక్.. డిమోట్ చేసిన బిసిసిఐ?Kl rahul{#}rahul;Cricket;BCCI;Rahul Sipligunj;Yuva;K L RahulWed, 29 Mar 2023 08:21:41 GMTగత కొంతకాలం నుంచి పేలవమైన ప్రదర్శనతో తీవ్రత స్థాయిలో నిరాశ పరుస్తూ వస్తున్నాడు టీమిండియాలో కీలక బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్. అయితే అతను రోహిత్ శర్మకు డిప్యూటీగా కొనసాగుతూ ఉండడం ఇక జట్టులో కీలక ఆటగాడు కావడంతో వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతూ ఉన్నప్పటికీ అటు భారత జట్టు యాజమాన్యం మాత్రం అతనికి వరుసగా అవకాశాలు ఇస్తూనే వచ్చింది. ఇచ్చిన అవకాశాలను మాత్రం కేఎల్ రాహుల్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు అన్న విషయం తెలిసిందే.


 దీంతో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్ లో భాగంగా కేఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించింది. అంతేకాకుండా ఇక అతని స్థానంలో యువ ఆటగాడు శుభమన్ గిల్ కి అవకాశం ఇచ్చింది అని చెప్పాలి. ఇక అతను వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక సెంచరీ తో చెలరేగిపోయాడు.వన్డే ఫార్మాట్లో కూడా కేఎల్ రాహుల్ కు వైస్ కెప్టెన్సీ ఇవ్వడానికి జట్టు యాజమాన్యం మొగ్గు చూపలేదు అని చెప్పాలి. అయితే ఇప్పటికే వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించి షాక్ ఇచ్చిన బీసీసీఐ ఇక ఇప్పుడు  మరో షాక్ ఇచ్చిండు. ఏకంగా కేఎల్ రాహుల్ను డిమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి.



 వార్షిక వేతన కాంట్రాక్టులో భాగంగా ఏ గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కు కేఎల్ రాహుల్ ను డిమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది అని చెప్పాలి. కాగా మొన్నటి వరకు ఏ గ్రేడ్ లో కొనసాగిన  రాహుల్ వార్షిక వేతనం ఐదు కోట్ల వరకు తీసుకున్నాడు అని చెప్పాలి. కానీ ఇప్పుడు బీసీసీఐ అతని డెమోట్ చేస్తూ బి గ్రేడ్ లోకి మార్చడంతో ఇక వార్షిక వేతనం కేవలం మూడు కోట్లు మాత్రమే అందుకోబోతున్నాడు అన్నది తెలుస్తుంది. మరో ఆల్ రౌండర్ శార్దూల్  ఠాగూర్ ని కూడా డెమోట్ చేసింది. బి గ్రేడ్ నుంచి సీ గ్రేడ్ కి మార్చింది. అతనికి వార్షిక వేతనం మూడు కోట్లకు బదులు కేవలం ఒక కోటి రూపాయలు మాత్రమే అందనుంది.



RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : సీబీఐ మరీ ఇంత అన్యాయమైపోయిందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>