MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rishabh-shetty999ca2ae-ed68-498b-9a6c-74538771ad5b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rishabh-shetty999ca2ae-ed68-498b-9a6c-74538771ad5b-415x250-IndiaHerald.jpgపోయిన సంవత్సరం విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా లలో కాంతారా మూవీ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ కన్నడ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసింది. మొదట ఈ మూవీ కన్నడ భాషలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ని ఇతర భాషలలో కూడా విడుదల చేశారు. అందులో భాగంగా ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను బrishabh shetty{#}Rishabh Pant;Kannada;Blockbuster hit;Box office;Hero;Heroine;Telugu;Cinema;Success"కాంతారా 2" కు ఏకంగా అన్ని కోట్ల బడ్జెట్..?"కాంతారా 2" కు ఏకంగా అన్ని కోట్ల బడ్జెట్..?rishabh shetty{#}Rishabh Pant;Kannada;Blockbuster hit;Box office;Hero;Heroine;Telugu;Cinema;SuccessTue, 28 Mar 2023 12:29:08 GMTపోయిన సంవత్సరం విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న సినిమా లలో కాంతారా మూవీ ఒకటి. పెద్దగా అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ కన్నడ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ కలక్షన్ లను వసూలు చేసి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర నమోదు చేసింది. మొదట ఈ మూవీ కన్నడ భాషలో విడుదల అయ్యి సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత ఈ మూవీ ని ఇతర భాషలలో కూడా విడుదల చేశారు.

అందులో భాగంగా ఈ మూవీ ని తెలుగు లో కూడా విడుదల చేశారు. ఈ మూవీ తెలుగు లో కూడా భారీ బ్లాక్ బస్టర్ అందుకొని అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఈ మూవీ లో రిషబ్ శెట్టి హీరోగా నటించాడు.  రిషబ్ శెట్టి ఈ మూవీ లో హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. సప్తమి గౌడ ఈ మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ లోని నటనకు గాను రిషబ్ శెట్టి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నాడు. ఈ మూవీ కోసం కేవలం నిర్మాతలు 5 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టినట్లు తెలుస్తోంది.

5 కోట్లు పెట్టి నిర్మించిన ఈ సినిమాకు వందల కోట్లలో లాభాలు వచ్చినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ కి సీక్వల్ గా "కాంతారా 2" ను మొదలు పెట్టబోతున్నారు. ఇది ఇలా ఉంటే కాంతారా 2 కు మాత్రం భారీ బడ్జెట్ ను నిర్మాతలు కేటాయించినట్లు తెలుస్తోంది. కాంతారా 2 కు ఏకంగా 100 కోట్ల బడ్జెట్ ను నిర్మాతలు ఇప్పటికే కేటాయించినట్లు తెలుస్తోంది. ఇలా భారీ బడ్జెట్ తో ఈ మూవీ ని నిర్మించడానికి నిర్మాతలు ఇప్పటికే రెడీ అయినట్లు తెలుస్తుంది.



RRR Telugu Movie Review Rating

"పొన్నియన్ సెల్వన్ 2" మూవీ కోసం కమల్ హాసన్ ను రంగంలోకి దించనున్న మూవీ యూనిట్..!

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>