ViralPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-video31ee1fd8-eacc-4abe-90b9-0f7145d62ef9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-video31ee1fd8-eacc-4abe-90b9-0f7145d62ef9-415x250-IndiaHerald.jpgసాధారణంగా యోగ అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయం నిద్ర లేచాక సూర్యనమస్కారాలు చేస్తారని తెలుసు. అయితే ఈ మంచి అలవాటు కేవలం మనుషులకే కాదు. జంతువులకు కూడా ఉంది. పూర్తి వివరాలలోకి వెళితే.. రష్యా ఫారెస్ట్‌లోని 'ల్యాండ్ ఆఫ్ ది లెపార్డ్' నేషనల్ పార్క్‌లో ఓ చిరుతపులి ఏకంగా సూర్యనమస్కారం చేస్తూ ఉంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది.ఇక సుశాంత నంద అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ... తరచూ అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో షేర్ చేసVIRAL VIDEO{#}Tiger;Russia;monday;Indianచిరుతపులి సూర్య నమస్కారం.. నెట్టింట వైరల్?చిరుతపులి సూర్య నమస్కారం.. నెట్టింట వైరల్?VIRAL VIDEO{#}Tiger;Russia;monday;IndianTue, 28 Mar 2023 20:24:45 GMTసాధారణంగా యోగ అలవాటు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఉదయం నిద్ర లేచాక  సూర్యనమస్కారాలు చేస్తారని తెలుసు. అయితే ఈ మంచి అలవాటు కేవలం మనుషులకే కాదు. జంతువులకు కూడా ఉంది. పూర్తి వివరాలలోకి వెళితే.. రష్యా ఫారెస్ట్‌లోని 'ల్యాండ్ ఆఫ్ ది లెపార్డ్' నేషనల్ పార్క్‌లో  ఓ చిరుతపులి ఏకంగా సూర్యనమస్కారం చేస్తూ ఉంది. ఇక ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది.ఇక సుశాంత నంద అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ... తరచూ అద్భుతమైన వన్యప్రాణుల వీడియోలతో షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా సోషల్ మీడియాలో చిరుతపులికి సంబంధించిన ఒక మనోహరమైన వీడియోను కూడా సోమవారం సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోలో చిరుతపులి నిద్రలేచాక ఇలా చేయడం కనిపిస్తుంది. ఉదయాన్నే శరీరాన్ని సాగదీయడం ఇంకా కాళ్లమీద ముందుకు ఒంగి తల పైకెత్తి ఆ తరువాత వెనక కాళ్లను ముందు సాగదీసి బాడీని బాగా యాక్టివ్ చేసుకుంటుంది.


ఈ విధంగా ఆ పులి ఇలా రోజు చేస్తుంది. కానీ ఆ వీడియోలో పులి సూర్యనమస్కారం చేస్తూ తన ప్రతిభను ప్రదర్శిస్తూ ఉంటే చూడ ముచ్చటగా ఉంది. ఇక నందా ఈ వీడియోను షేర్ చేస్తూ ''సూర్య నమస్కారం చేస్తున్న చిరుతపులి'' అంటూ క్యాప్షన్‌ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ వీడియోకి ఇంప్రెస్ అయ్యి రకరకాల కామెంట్లు పెడుతున్నారు.అడవి జంతువుల కదలికలను గమనించడానికి ఫిక్స్ చేసిన సీక్రెట్ కెమెరా ద్వారా ఈ వీడియో రికార్డ్ అవ్వడం జరిగింది. ఈ వీడియోని ఫస్ట్ ఐఎఫ్ఎస్ అధికారి అయిన సాకేత్ బడోలా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియోకు 124,000 కంటే ఎక్కువ వ్యూస్ రాగా.. మొత్తం 2,500 లైక్‌లు వచ్చాయి. ఇక ఈ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి మైక్రో- బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో ఆసక్తికరమైన వన్యప్రాణుల గురించి పంచుకోవడంలో చాలా మంచి పేరు పొందారు.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

చైతు-శోభిత కలిసి డిన్నర్..ఫోటో వైరల్..!!

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>