MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/das-ka-dhamki--vishwak-sen968e19d5-143b-4acf-a160-e069bc082d91-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/das-ka-dhamki--vishwak-sen968e19d5-143b-4acf-a160-e069bc082d91-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న విశ్వక్ సేన్ తాజాగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి విశ్వక్ దర్శకత్వం కూడా వహించాడు. మార్చి 22 వ తేదీన ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల బాక్స్ ఆఫీసులను కంప్లీట్ చేసుకుంది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకున్నాం. 1 వ ఈ సినిమాvishwak{#}Viswak sen;Box office;Mass;March;Hero;Cinema6 రోజులు దాస్ కా దమ్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా దక్కిన కలెక్షన్లు ఇవే..!6 రోజులు దాస్ కా దమ్కి మూవీకి ప్రపంచవ్యాప్తంగా దక్కిన కలెక్షన్లు ఇవే..!vishwak{#}Viswak sen;Box office;Mass;March;Hero;CinemaTue, 28 Mar 2023 14:33:07 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్న విశ్వక్ సేన్ తాజాగా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ అయినటువంటి దాస్ కా దమ్కి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీకి విశ్వక్ దర్శకత్వం కూడా వహించాడు. మార్చి 22 వ తేదీన ఈ మూవీ థియేటర్ లలో విడుదల అయింది. ఇప్పటివరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల బాక్స్ ఆఫీసులను కంప్లీట్ చేసుకుంది. ఈ ఆరు రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసుకున్నాం.

1 వ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 4.08 కోట్ల షేర్ ... 8.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

రెండవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 2.45 గుకోట్ల షేర్ ... 2.80 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

మూడవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.33 కోట్ల షేర్ ... 2.55 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

నగుగవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.54 కోట్ల షేర్ ... 2.85 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఐదవ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 1.19 కోట్ల షేర్ ... 2.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

6 వ రోజు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ,0.39 కోట్ల షేర్ ... 0.75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

ఆరు రోజుల్లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 9.95 కోట్ల షేర్ ... 19.35 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర లభిస్తున్నాయి.



RRR Telugu Movie Review Rating

"పొన్నియన్ సెల్వన్ 2" మూవీ కోసం కమల్ హాసన్ ను రంగంలోకి దించనున్న మూవీ యూనిట్..!

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>