EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinace433242-9555-4237-b8c5-792012e28598-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chinace433242-9555-4237-b8c5-792012e28598-415x250-IndiaHerald.jpgచైనాలోని వుహన్ ల్యాబ్ లో ఏం జరిగిందనేది అమెరికాలోని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరించాయి. కానీ ఇప్పటి వరకు ఆ విలువైన సమాచారాన్ని బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆ ఫైల్ పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆ బిల్లుపై సంతకం చేశారు. అసలు చైనాలో ఏం జరిగింది. వైరస్ ఎక్కడ లీకైంది. ఏ ల్యాబ్ లో నుంచి బయటకొచ్చిందనే వివరాలను అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు రహస్యంగా చేపట్టిన నివేదికలో కనుక్కొన్నారు. వుహన్ ల్యాబ్ లో వైరస్ లీకైందా అంటే చాలా వరకు అవుననే అంటున్నాయి. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ లో ఈ బిల్లును ఆమోదించారు. CHINA{#}News;Wuhan;Coronavirus;American Samoaచైనాకు షాక్‌: వుహాన్‌ గుట్టు రట్టు చేయనున్న అమెరికా?చైనాకు షాక్‌: వుహాన్‌ గుట్టు రట్టు చేయనున్న అమెరికా?CHINA{#}News;Wuhan;Coronavirus;American SamoaTue, 28 Mar 2023 23:00:00 GMTచైనాలోని వుహన్ ల్యాబ్ లో ఏం జరిగిందనేది అమెరికాలోని ఇంటిలిజెన్స్ వర్గాలు సమాచారాన్ని సేకరించాయి. కానీ ఇప్పటి వరకు ఆ విలువైన సమాచారాన్ని బయట పెట్టలేదు. ప్రస్తుతం ఆ ఫైల్ పై అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆ బిల్లుపై  సంతకం చేశారు. అసలు చైనాలో ఏం జరిగింది. వైరస్ ఎక్కడ లీకైంది. ఏ ల్యాబ్ లో నుంచి బయటకొచ్చిందనే వివరాలను అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు రహస్యంగా చేపట్టిన నివేదికలో కనుక్కొన్నారు. వుహన్ ల్యాబ్ లో వైరస్ లీకైందా అంటే చాలా వరకు అవుననే అంటున్నాయి. ఇప్పటికే అమెరికా కాంగ్రెస్ లో ఈ బిల్లును ఆమోదించారు.


వుహన్ ఇన్ స్టిట్యూట్ లో జరిగిన విషయాలను బహిర్గతం చేయాలని నిర్ణయించారు. ఈ వివరాలను వెల్లడించే సమయంలో ఇంటిలిజెన్స్ కు సమాచారం అందించిన సున్నితమైన సోర్సులను బయట పెట్టవద్దని ఇంటిలిజెన్స్ వర్గాలు నిర్ణయించాయి. ఇప్పటికే అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు కొవిడ్ ఎలా వచ్చిందనే దానిపై భిన్నాభిప్రాయాలు చెబుతున్నాయి. చాలా సంస్థలు ల్యాబ్ నుంచి లీకైనట్లు చెబుతుంటే మరి కొన్ని సంస్థలు జంతువుల నుంచి వచ్చినట్లు తెలుపుతున్నాయి. అమెరికాలో కొవిడ్ కారణంగా దాదాపు 11 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు.


కొవిడ్ మూలాలకు సంబంధించిన రహస్య సమాచారాన్ని అమెరికా ఇంటిలిజెన్స్ వర్గాలు వీలైనంత ఎక్కువ సమాచారాన్నే బయటపెడుతుంది. కానీ జాతీయ భద్రత దెబ్బతినే అంశాలను మాత్రం బహిర్గత పరచమని చెబుతోంది. కరోనా వైరస్ కు సంబంధించి చైనా లోని ల్యాబ్ నుంచే వైరస్ లీకైందని ఎనర్జీ డిపార్ట్ మెంట్ నివేదిక ఇచ్చింది. అయితే ఇది నిర్దిష్టంగా చెప్పలేదు. తాజాగా ఇచ్చి న నివేదికలో మాత్రం చైనా లోని వుహన్ ల్యాబ్ నుంచే వచ్చిందని 5 పేజీల నివేదికను ప్రభుత్వానికి ఇచ్చింది. తన నెట్ వర్క్ లోని ల్యాబ్ ల నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను సమర్పించినట్లు తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

చైతు-శోభిత కలిసి డిన్నర్..ఫోటో వైరల్..!!

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>