MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhiagraval-photos46f16ba8-46f2-4f4d-81cc-0bb32e01eb19-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nidhiagraval-photos46f16ba8-46f2-4f4d-81cc-0bb32e01eb19-415x250-IndiaHerald.jpgప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ప్రతి ఒక్కరికి సుపరిచితమే ముఖ్యంగా సినీ సెలబ్రిటీల రాజకీయ నాయకుల జీవితాల విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటారు. గతంలో నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారక్త బాగా ఫేమస్ అయిన వేణు స్వామి.. ఆ తర్వాత రష్మిక తో పూజలు చేసి మరొకసారి వైరల్ గా మారారు. ఇక ఆ తర్వాత పలు రాజకీయవేత్తలపైన వారి జాతకాలను చూపుతూ బాగానే పాపులర్ సంపాదించారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వేణు స్వామి తో పూజలు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.NIDHIAGRAVAL;PHOTOS{#}Nidhhi Agerwal;Savyasachi;Venu Thottempudi;Heroine;Naga Chaitanya;News;rashmika mandanna;Telugu;Cinema;Samanthaహీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో పూజలు.. కారణం..?హీరోయిన్ నిధి అగర్వాల్ ఇంట్లో పూజలు.. కారణం..?NIDHIAGRAVAL;PHOTOS{#}Nidhhi Agerwal;Savyasachi;Venu Thottempudi;Heroine;Naga Chaitanya;News;rashmika mandanna;Telugu;Cinema;SamanthaTue, 28 Mar 2023 11:43:32 GMTప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి ప్రతి ఒక్కరికి సుపరిచితమే ముఖ్యంగా సినీ సెలబ్రిటీల రాజకీయ నాయకుల జీవితాల విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ ఎప్పుడు వైరల్ గా మారుతూనే ఉంటారు. గతంలో నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారక్త బాగా ఫేమస్ అయిన వేణు స్వామి.. ఆ తర్వాత రష్మిక తో పూజలు చేసి మరొకసారి వైరల్ గా మారారు. ఇక ఆ తర్వాత పలు రాజకీయవేత్తలపైన వారి జాతకాలను చూపుతూ బాగానే పాపులర్ సంపాదించారు. ఇప్పుడు తాజాగా హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా వేణు స్వామి తో పూజలు చేయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.వాటి గురించి తెలుసుకుందాం.


హీరోయిన్ నిధి అగర్వాల్ మొదట నాగచైతన్య నటించిన సవ్యసాచి అనే సినిమా ద్వారా హీరోయిన్గా తెలుగు పరిశ్రమకు పరిచయమైంది. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించింది. తాజాగా నిధి అగర్వాల్ తో వేణు స్వామి బృందం తన ఇంట్లో పూజలు చేస్తున్నట్లుగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది .ఈ వీడియోలో నిధి అగర్వాల్ పింక్ కలర్ చుడిదార్ ధరించి వేణు స్వామి బృందం చెబుతున్నట్లుగా వేదమంత్రాలు చదువుతూ పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

నిధి అగర్వాల్ పక్కనే కూర్చున్న వేణు స్వామి ఈ పూజ చేయిస్తూ ఉన్నట్లు ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇక గతంలో రష్మిక తో కూడా వేణు స్వామి ఇలాంటి పూజలు చేయించారు..అందువల్లే రష్మిక స్టార్ హీరోయిన్గా మారిపోయిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు నిధి అగర్వాల్ కూడా అందుకే ఇలాంటి పూజ నిర్వహిస్తోంది అంటూ వార్తలు కోలీవుడ్ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. అయితే ఇది అందుకోసమా లేకపోతే ఏదైనా జాతకంలో దోషమా అంటూ పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించి కొన్ని వీడియోలు ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

అజయ్ దేవగన్ "భోళా" మూవీ రన్ టైమ్ లాక్..!

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>