PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid-199a635efa-3f62-4935-bbd8-3e5e2e7e8df4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/covid-199a635efa-3f62-4935-bbd8-3e5e2e7e8df4-415x250-IndiaHerald.jpgకరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షలు పెంచడంతో పాటు ఇంకా అలాగే సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని..మాస్కులు ఖచ్చితంగా ధరించాలని సూచించింది. కాగా.. దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజు ఏకంగా 18వందలకు పైనే నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా ఏకంగా పది వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 10వేల 300 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో అయితే మొత్తం ఆరుగురు మరణించారు. దేశంలో 2020 ఏప్రిల్‌ నెల తర్వాత 2022 నవంబర్‌ నెలలో యCOVID 19{#}Gujarat - Gandhinagar;2020;Coronavirus;Telangana;central governmentకరోనా: దేశంలో మళ్ళీ భారీగా పెరుగుతున్న కేసులు?కరోనా: దేశంలో మళ్ళీ భారీగా పెరుగుతున్న కేసులు?COVID 19{#}Gujarat - Gandhinagar;2020;Coronavirus;Telangana;central governmentMon, 27 Mar 2023 14:48:21 GMTకరోనా కేసులు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా పరీక్షలు పెంచడంతో పాటు ఇంకా అలాగే సౌకర్యాలను మెరుగుపర్చుకోవాలని..మాస్కులు ఖచ్చితంగా ధరించాలని సూచించింది. కాగా.. దేశంలో కరోనా కేసులు వరుసగా రెండో రోజు ఏకంగా 18వందలకు పైనే నమోదయ్యాయి. దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య కూడా ఏకంగా పది వేల మార్క్‌ను దాటింది. ప్రస్తుతం 10వేల 300 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో అయితే మొత్తం ఆరుగురు మరణించారు. దేశంలో 2020 ఏప్రిల్‌ నెల తర్వాత 2022 నవంబర్‌ నెలలో యాక్టివ్‌ కేసులు పదివేల దిగువకు పడిపోయింది. అప్పటి నుంచి పదివేల మార్క్‌ను దాటడం ఇదే ఫస్ట్ టైం.దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు చాలా వేగంగా పెరగడానికి XBB 1.16 వేరియంట్ కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మొత్తం ఐదు నెలల తర్వాత ఈ స్థాయిలో పాజిటివ్ కేసుల్లో పెరుగుదల కనిపిస్తుండడం ఇదే ఫస్ట్ టైం.


ఇక దేశంలో అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్న రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది.ఈ క్రమంలోనే ఈరోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ ని నిర్వహించనుంది. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించనున్నారు.చాలా రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ దిశానిర్దేశం చేయనుంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించేందుకు పరీక్షలు, ట్రాకింగ్‌, చికిత్స ఇంకా వ్యాక్సినేషన్‌పై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు సూచించింది.అయితే, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పలు మార్గదర్శకాలను జారీ చేసింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఇంకా అలాగే గుజరాత్ లాంటి పెద్ద పెద్ద రాష్ట్రాలలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఏప్రిల్ 10, 11 తేదీల్లో కరోనా వైరస్ పై కేంద్రం మాక్ డ్రిల్ ని నిర్వహించనుంది.



RRR Telugu Movie Review Rating

రవితేజ "రావణాసుర" మూవీ ఇంటర్వెల్ అలా ఉండబోతుందట..?

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?

అమెరికా తుపాకులు.. పాకిస్తాన్‌లో పేలుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>