MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-ramcahran1483816a-d72c-4c5a-a1ae-5c56ee3b6a81-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/hbd-ramcahran1483816a-d72c-4c5a-a1ae-5c56ee3b6a81-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై అభిమానులు పూల వర్షం కురిపించారు. ముఖ్యంగా గులాబీ రేకులకు ఆయన పైన కురిపిస్తూ వాటితో పరిచిన బాటపైన నడిపించేలా చేశారు. చివరిగా గ్లోబల్ స్టార్ కేక్ కట్ చేయించడం వంటివి కూడా జరిగింది. అయితే ఇదంతా RC -15 సినిమా సెట్లు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంక జరిగాయి .ఈ హడావిడి అంతా చూస్తూ ఉంటే అభిమానులే రామ్ చరణ్ బర్తడే సెలబ్రేషన్స్ ఇలా చేస్తున్నారేమో అని అనుకుంటాము కానీ ఇదంతా కేవలం RC -15 సినిమా షూటింగ్ లోనే చిత్ర బృందం చేశారు. రామ్ చరణ్ పైన తమకు ఉన్న ప్రేమను ఈHBD RAMCAHRAN{#}Ram Charan Teja;Kiara Advani;anjali;Pawan Kalyan;Prize;Varsham;Cinema;Director;HeroHBD: ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..!!HBD: ఘనంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు..!!HBD RAMCAHRAN{#}Ram Charan Teja;Kiara Advani;anjali;Pawan Kalyan;Prize;Varsham;Cinema;Director;HeroMon, 27 Mar 2023 07:00:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పై అభిమానులు పూల వర్షం కురిపించారు. ముఖ్యంగా గులాబీ రేకులకు ఆయన పైన కురిపిస్తూ వాటితో పరిచిన బాట పైన నడిపించేలా చేశారు. చివరిగా గ్లోబల్ స్టార్ కేక్ కట్ చేయించడం వంటివి కూడా జరిగింది. అయితే ఇదంతా RC -15 సినిమా సెట్లు రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంక జరిగాయి .ఈ హడావిడి అంతా చూస్తూ ఉంటే అభిమానులే రామ్ చరణ్ బర్తడే సెలబ్రేషన్స్ ఇలా చేస్తున్నారేమో అని అనుకుంటాము కానీ ఇదంతా కేవలం RC -15 సినిమా షూటింగ్ లోనే చిత్ర బృందం చేశారు.


రామ్ చరణ్ పైన తమకు ఉన్న ప్రేమను ఈ స్థాయి లో చూపించారు. వీరంతా ఇక తమ హీరోకు సడన్సు ప్రైజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు రామ్ చరణ్ 38 వ పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. RC -15 చిత్ర బృందం రెండు రోజులు ముందుగానే ఈ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా చేసింది. ఈ రోజున రామ్ చరణ్ పుట్టినరోజు రెండు రాష్ట్రాలలోని మెగా అభిమానులు చాలా ఘనంగా నిర్వహించ బోతున్నారు.


అంతే కాకుండా కొన్నిచోట్ల అన్నదాన శిబిరాలు మరికొన్ని చోట్ల రక్తదాన శిబిరాలు అభిమానులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ హీరో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో ఈసారి పుట్టినరోజు వేడుకలను చాలా ధూంధాముగా జరపబోతున్నట్లు మెగా అభిమానులు తెలియజేస్తున్నారు. RC -15 ప్రస్తుతం రాజకీయ పరిస్థితులను చర్చించుకుంటున్నట్లుగా డైరెక్టర్ శంకర్ తెలియజేయడం జరిగింది. ఈ చిత్రంలో భారీ తారాగణం ఉన్నట్లుగా తెలుస్తోంది శ్రీకాంత్, ఎస్ జె సూర్య, అంజలి ,జయరాం తదితర నటీనటులు నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ డాన్సులు.. కియారా అద్వానీ అందం హైలైట్ గా నిలవనుంది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : క్రాస్ ఓటింగ్ తో మంచే జరిగిందా ?

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?

అమెరికా తుపాకులు.. పాకిస్తాన్‌లో పేలుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>