MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanicf981628-7a62-4d42-bfcf-efeb0b83b28d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nanicf981628-7a62-4d42-bfcf-efeb0b83b28d-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే ఊర మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందించాడు. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్Nani{#}keerthi suresh;santhosh narayanan;Nani;Dussehra;Vijayadashami;Darsakudu;Kannada;Tamil;Hindi;Mass;Evening;March;Hero;Director;Posters;Telugu;Cinemaదసరా మూవీలోని 4వ సాంగ్ విడుదల తేదీని ... టైమ్ ని ప్రకటించిన చిత్ర బృందం..!దసరా మూవీలోని 4వ సాంగ్ విడుదల తేదీని ... టైమ్ ని ప్రకటించిన చిత్ర బృందం..!Nani{#}keerthi suresh;santhosh narayanan;Nani;Dussehra;Vijayadashami;Darsakudu;Kannada;Tamil;Hindi;Mass;Evening;March;Hero;Director;Posters;Telugu;CinemaMon, 27 Mar 2023 22:06:02 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా కీర్తి సురేష్ హీరోయిన్ గా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే ఊర మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సింగరేణి బొగ్గు గనుల కార్మికుల నేపథ్యంలో రూపొందించాడు. ఈ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం మూడు పాటలను ... కొన్ని ప్రచార చిత్రాలను ... టీజర్ మరియు ట్రైలర్ ను విడుదల చేసింది.

ఇప్పటి వరకు ఈ మూవీ నుండి  చిత్ర బృందం విడుదల చేసిన దాదాపు అన్ని ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదల చేసిన మూడు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి అదరణ లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి 4 వ పాట విడుదలకు సంబంధించిన ప్రకటనను చేసింది.

మూవీ నుండి 4 వ పాటను రేపు సాయంత్రం 4 గంటల 05 నిమిషాలకు తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ చిత్ర బృందం 4 వ సాంగ్ విడుదలకు సంబంధించి విడుదల చేసిన ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ దేశ వ్యాప్తంగా ప్రమోషన్ లను నిర్వహిస్తుంది.



RRR Telugu Movie Review Rating

పోటీపడి అందాలను ప్రదర్శిస్తున్న.. కాజల్-నిషా అగర్వాల్..!!

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?

అమెరికా తుపాకులు.. పాకిస్తాన్‌లో పేలుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>