MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjunf5fb00e1-10b3-4658-abbf-9076619b9334-415x250-IndiaHerald.jpgఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం నటించిన పుష్ప ది రైస్ మూవీ తో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటన కు కాను దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ఈ మూవీ లో ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా allu arjun{#}fazil;sukumar;Yevaru;rashmika mandanna;Heroine;sree;Music;Chitram;Allu Arjun;Audience;bollywood;Cinema"పుష్ప 2" లో మరో క్రేజీ పాత్ర ఉండనుందా..?"పుష్ప 2" లో మరో క్రేజీ పాత్ర ఉండనుందా..?allu arjun{#}fazil;sukumar;Yevaru;rashmika mandanna;Heroine;sree;Music;Chitram;Allu Arjun;Audience;bollywood;CinemaMon, 27 Mar 2023 14:42:10 GMTఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కొంత కాలం క్రితం నటించిన పుష్ప ది రైస్ మూవీ తో దేశ వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లోని అల్లు అర్జున్ నటన కు కాను దేశ వ్యాప్తంగా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ లో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహించాడు.

మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ మూవీ కి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ఈ మూవీ లో ఫాహధ్ ఫజిల్ విలన్ పాత్రలో నటించాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మొదటి భాగం అద్భుతమైన విజయం సాధించడంతో ఇప్పుడు ఈ మూవీ రెండవ భాగం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీ రెండవ భాగం పుష్ప ది రూల్ అనే టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది.

 ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా భాగం షూటింగ్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. అలాగే మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ నుండి ఒక యాక్షన్ వీడియోను కూడా చిత్ర బృందం విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ మూవీ లో ఒక అద్భుతమైన పాత్ర ఉండబోతున్నట్లు ఆ పాత్ర కోసం ఈ చిత్రం బృందం బాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ నటిని తీసుకునే ఆలోచనలు చేస్తున్నట్లు ... ఆ నటి ఎవరు అనేది మరి కొద్ది రోజుల్లోనే ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

రవితేజ "రావణాసుర" మూవీ ఇంటర్వెల్ అలా ఉండబోతుందట..?

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?

అమెరికా తుపాకులు.. పాకిస్తాన్‌లో పేలుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>