MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaeb3bf372-edb5-446f-8bb1-ec32000b7711-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/balakrishnaeb3bf372-edb5-446f-8bb1-ec32000b7711-415x250-IndiaHerald.jpg60 సంవత్సరాలు దాటిపోయిన తరువాత బాలకృష్ణ తన కెరియర్ విషయంలో అనుసరిస్తున్న స్పీడ్ చూసి చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. వరసపెట్టి సినిమాలు చేస్తూనే టాక్ షోలు రాజకీయాలు బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ చేస్తూ క్రమం తప్పకుండా తెల్లవారుజామున లేచి దైవారాధన చేస్తున్న బాలకృష్ణ ఎనర్జీ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇప్పటి వరకు అనేక అవతారాల్లో సందడి చేసిన బాలకృష్ణ మరొక అవతారంలో కనిపించబోతున్నాడు. రాబోతున్న శుక్రు వారం మార్చి 31న ప్రారంభం కాబోతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో బాల‌య్య కామెంట‌రీతో అద‌ర‌గbalakrishna{#}Balakrishna;rana daggubati;Ahmedabad;Tollywood;Josh;Narendra Modi;politics;March;Newsఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కు బాలయ్య మ్యానియా ?ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కు బాలయ్య మ్యానియా ?balakrishna{#}Balakrishna;rana daggubati;Ahmedabad;Tollywood;Josh;Narendra Modi;politics;March;NewsMon, 27 Mar 2023 10:00:00 GMT60 సంవత్సరాలు దాటిపోయిన తరువాత బాలకృష్ణ తన కెరియర్ విషయంలో అనుసరిస్తున్న స్పీడ్ చూసి చాలామంది ఆశ్చర్యపడుతున్నారు. వరసపెట్టి సినిమాలు చేస్తూనే టాక్ షోలు రాజకీయాలు బ్రాండ్ ఎండార్స్  మెంట్స్ చేస్తూ క్రమం తప్పకుండా తెల్లవారుజామున లేచి దైవారాధన చేస్తున్న బాలకృష్ణ ఎనర్జీ ఇప్పుడు టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.


ఇప్పటి వరకు అనేక అవతారాల్లో సందడి చేసిన బాలకృష్ణ మరొక అవతారంలో కనిపించబోతున్నాడు. రాబోతున్న శుక్రు వారం మార్చి 31న ప్రారంభం కాబోతున్న ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ లో బాల‌య్య కామెంట‌రీతో అద‌ర‌గొట్ట‌నున్న‌ట్లు స్టార్ స్పోర్ట్స్ ప్ర‌క‌టించడం అతడి అభిమానులకు జోష్ ను కలిగిస్తోంది. బాల‌య్య లైవ్ లో ఎలా మాట్లాడటం అంటే అనేక విచిత్రాలు ఉంటాయి. రకరకాల కొత్త కొత్త ప‌దాలు కూడ బాలయ్య మాట్లాడుతాడు.


ఇది ఇలా ఉంటే మార్చి 31న అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ 16వ సీజన్ నరేంద్రమోడి క్రికెట్ స్టేడియంలో అత్యంత ఘనంగా ప్రారంభం కాబోతోంది. దాదాపు రెండు నెలలు పాటు జరగబోయే ఈ పోటీలను స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో కొన్ని కోట్లమంది చూస్తారు. కొన్ని వందల కోట్ల యాడ్ వ్యాపారం జరిగే ఈపోటీల పై అనేక కార్పోరేట్ కంపెనీలు ఆశక్తి కనపరుస్తాయి.


ఇక మొదటిరోజున ఘనంగా జరిగే ప్రారంభపోటీలో నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానం ఉండబోతోంది. ఈ వార్తలు ఇలా కొనసాగుతూ ఉండగా బాలకృష్ణ ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి లైన్ క్లియర్ చేసాడు అని వస్తున్న వార్తలు మరింత సంచలనంగా మారాయి. ఈ వెబ్ సిరీస్ ను ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తుంది అంటున్నారు. ఇప్పటికే రానా వెంకటేష్ లు కలిసి నటించిన  ‘రానా నాయుడు’ వెబ్ సిరీస్ పై విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ వస్తున్న పరిస్థితులలో ఎటువంటి అశ్లీలతా లేకుండా ఉండే వెబ్ సిరీస్ లో నటించి బాలయ్య ఒకకొత్త మార్గానికి లైన్ క్లియర్ చేస్తాడా అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి..





RRR Telugu Movie Review Rating

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ కు బాలయ్య మ్యానియా ?

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?

అమెరికా తుపాకులు.. పాకిస్తాన్‌లో పేలుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>