MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjivee-movies-stop1233d6df-cd32-4185-a22e-f4f70508f5bf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjivee-movies-stop1233d6df-cd32-4185-a22e-f4f70508f5bf-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలలో చిరంజీవి కూడా ఒకరు.. ఆ తర్వాత చిరంజీవి కుటుంబం నుంచి ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. చిరంజీవి కేవలం సినిమాలలోని మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చి విఫలమయ్యారు. చిరంజీవి కెరియర్ లో దాదాపుగా 150 పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం చిరంజీవి వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే చిరంజీవి కెరీర్లు ఆగిపోయిన కొన్ని సినిమాలు ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వాటి గురించి తెలుసుకుCHIRANJIVEE;MOVIES;STOP{#}Chiranjeevi;Ram Gopal Varma;Sridevi Kapoor;Telugu;Hollywood;Singeetham Sreenivasarao;Thief;Donga;Chitram;Success;Cinema;Newsచిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన సినిమాలు ఇవే..!!చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన సినిమాలు ఇవే..!!CHIRANJIVEE;MOVIES;STOP{#}Chiranjeevi;Ram Gopal Varma;Sridevi Kapoor;Telugu;Hollywood;Singeetham Sreenivasarao;Thief;Donga;Chitram;Success;Cinema;NewsMon, 27 Mar 2023 08:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన హీరోలలో చిరంజీవి కూడా ఒకరు.. ఆ తర్వాత చిరంజీవి కుటుంబం నుంచి ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. చిరంజీవి కేవలం సినిమాలలోని మాత్రమే కాకుండా రాజకీయాలలో కూడా ఎంట్రీ ఇచ్చి విఫలమయ్యారు. చిరంజీవి కెరియర్ లో దాదాపుగా 150 పైగా సినిమాలలో నటించారు. ప్రస్తుతం చిరంజీవి వరస సినిమాలతో బిజీగా ఉన్నారు. అయితే చిరంజీవి కెరీర్లు ఆగిపోయిన కొన్ని సినిమాలు ఉన్నాయన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు వాటి గురించి తెలుసుకుందాం.

చిరంజీవి కెరియర్ లో ఆగిపోయిన చిత్రాల విషయానికి వస్తే.. అప్పట్లోనే హాలీవుడ్ మూవీ గా తెరకెక్కించాలని చూసిన చిత్రం అబూ -బాగ్దాత్ దొంగ .. ఈ చిత్రం కూడా భారీ ఖర్చుతో తెరకెక్కించాలని చూశారు కానీ కొన్ని కారణాల చేత ఈ చిత్రం మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఆ తర్వాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వినాలని ఉంది అనే సినిమాని మొదలుపెట్టారు. ఈ సినిమా కోసం కాస్త షూటింగ్ తో పాటు ఒక సినిమా పాటను కూడా పూర్తి చేసినట్లు వార్తలు వినిపించాయి కొన్ని కారణాల చేత ఈ సినిమా కూడా ఆగిపోయింది.


ఇక ఆ తర్వాత భూలోకవీరుడు సింగీతం శ్రీనివాసరావు డ్రీం ప్రాజెక్టుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలనుకున్నారు కానీ కొన్ని కారణాల చేత ఈ సినిమా కూడా ఆగిపోయింది. ఇక మరొక చిత్రం వజ్రాల దొంగ ఈ చిత్రాన్ని శ్రీదేవి మొదటిసారి తన తెలుగు ప్రొడక్షన్ బ్యానర్ పైన తెరకెక్కించాలని చూసింది. ఈ సినిమా కోసం ఒక పాట కూడా షూటింగ్ జరిగింది ఈ పాట తరువాత ఈ సినిమా ఆగిపోవడం జరిగింది. ఇలా చిరంజీవి కెరియర్ లో అనుకోకుండా కొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆగిపోవడం జరిగింది.



RRR Telugu Movie Review Rating

అమరావతి : క్రాస్ ఓటింగ్ తో మంచే జరిగిందా ?

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?

అమెరికా తుపాకులు.. పాకిస్తాన్‌లో పేలుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>