BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi6986f1eb-2939-4763-9e78-84904366592c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi6986f1eb-2939-4763-9e78-84904366592c-415x250-IndiaHerald.jpgప్రధాని నరేంద్ర మోదీ నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆక్షేపించారు. తన మిత్రుల కోసం మోదీ దేశాన్ని కొల్లగొడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ నిన్న గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 7న భాజపా ప్రభుత్వాన్ని నిండు సభలో అదాని కుంభకోణంపై రాహుల్ ఘాటుగా ప్రశ్నించడంతో మోదీ ఉక్కిరిబిక్కిరైన సమాMODI{#}rahul;Bharatiya Janata Party;Narendra Modi;Congress;MP;Prime Minister;history;February;Rahul Sipligunj;Reddyఅదానీపై జవాబు చెప్పలేకే మోదీ నియంతృత్వం?అదానీపై జవాబు చెప్పలేకే మోదీ నియంతృత్వం?MODI{#}rahul;Bharatiya Janata Party;Narendra Modi;Congress;MP;Prime Minister;history;February;Rahul Sipligunj;ReddyMon, 27 Mar 2023 07:30:00 GMTప్రధాని నరేంద్ర మోదీ నయా నియంతగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌ రెడ్డి ఆక్షేపించారు. తన మిత్రుల కోసం మోదీ దేశాన్ని కొల్లగొడుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీపై అనర్హత వేటును నిరసిస్తూ నిన్న గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. ఫిబ్రవరి 7న భాజపా ప్రభుత్వాన్ని నిండు సభలో అదాని కుంభకోణంపై రాహుల్ ఘాటుగా ప్రశ్నించడంతో మోదీ ఉక్కిరిబిక్కిరైన సమాధానం చెప్పలేని పరిస్థితి కనిపించిందని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.


భాజపా డబుల్ ఇంజన్.. అదానీ, మోదీ అని రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీని ఎదుర్కునే ధైర్యం లేక ప్రధాని కుట్ర చేసి అనర్హత వేటు వేశారని.. ప్రజానీకం పక్షాన నిలబడి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన గొప్ప చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, అలాంటిది హడావుడిగా రాహుల్‌గాంధీని భాజపా సర్కారు అనర్హుడుగా ప్రకటించిందని రేవంత్‌ రెడ్డి విమర్శించారు.



RRR Telugu Movie Review Rating

అమరావతి : క్రాస్ ఓటింగ్ తో మంచే జరిగిందా ?

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?

అమెరికా తుపాకులు.. పాకిస్తాన్‌లో పేలుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>