MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/avatar-24e541b5b-f6c0-4486-956d-701bfe0a5e9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/avatar-24e541b5b-f6c0-4486-956d-701bfe0a5e9b-415x250-IndiaHerald.jpgహాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ 'అవతార్‌-ది వే ఆఫ్ వాటర్'(అవతార్‌-2). గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో విడుదలైన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్ళని రాబట్టింది.సముద్ర గర్భంలో ఓ అందమైన చక్కటి ప్రపంచం ఉందని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు జేమ్స్‌ కామెరూన్‌. ఇన్ని నెలలు థియేటర్‌ ఆడియన్స్‌ అలరించిన ఈ సినిమా ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు రెడీ అయింది. ఇదిలా ఉంటే రేపు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులAVATAR 2{#}Cameroon;Manam;March;Director;media;Cinemaఅవతార్‌-2: రేపే ఓటిటి స్ట్రీమింగ్..?అవతార్‌-2: రేపే ఓటిటి స్ట్రీమింగ్..?AVATAR 2{#}Cameroon;Manam;March;Director;media;CinemaMon, 27 Mar 2023 15:42:30 GMTహాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ 'అవతార్‌-ది వే ఆఫ్ వాటర్'(అవతార్‌-2). గత సంవత్సరం డిసెంబర్‌ నెలలో విడుదలైన ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్‌ వద్ద రికార్డు స్థాయిలో వసూళ్ళని రాబట్టింది.సముద్ర గర్భంలో ఓ అందమైన చక్కటి ప్రపంచం ఉందని ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు జేమ్స్‌ కామెరూన్‌. ఇన్ని నెలలు థియేటర్‌ ఆడియన్స్‌ అలరించిన ఈ సినిమా ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు రెడీ అయింది. ఇదిలా ఉంటే రేపు ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి రానున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే దీనిపై 'అవతార్‌' మూవీ టీమ్‌ అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇంతవరకు చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు రెడీ అవ్వండి' అంటూ సోషల్ మీడియా ద్వారా తెలియ చేసింది. ఈ సినిమా డిజిటల్‌ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ భారీ రేటుకు సొంతం చేసుకోవడం జరిగింది.కానీ ఒక్క హాట్‌స్టార్‌లోనే కాకుండా రేపు ఈ సినిమా పలు ఓటీటీల్లో సందడి చేసేందుకు రేడీ అయ్యింది.


మూవీఎస్‌ ఎనీ వేర్‌, యాపిల్‌ టీవీ, ప్రైమ్‌ వీడియో, వుడు, ఎక్స్‌ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ ఇంకా మైక్రోసాఫ్ట్‌ మూవీ అండ్‌ టీవీల్లో 'అవతార్2' సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. అయితే అవతార్‌ సినిమా చూడలంటే మాత్రం కొన్ని కండిషన్‌ పెట్టారు మేకర్స్‌.ఈ మూవీని చూడాలనుకునేవారు ప్రీ ఆర్డర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. డిస్నీ మూవీస్‌ ఇన్‌సైడర్స్‌ వెబ్‌సైట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఉంచారు. ఈ మూవీ అద్దె మొత్తం 19.99 డాలర్లు. అంటే మన కరెన్సీలో సుమారు రూ.1,639. ఇక మార్చి 28వ తేదీ  ఉదయం 9.30గంటల నుంచి 'అవతార్2' సినిమాని మనం చూడొచ్చు. ఒకసారి మూవీని ప్రీఆర్డర్‌ చేసిన తర్వాత ఇక 48 గంటల్లోగా క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. అయితే యూకే, యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఉండేవారికి మాత్రం 14 రోజుల వెసులుబాటు ఉంటుంది.అయితే సినిమా చూడటం ఇంకా డౌన్‌లోడ్‌ చేసిన తర్వాత క్యాన్సిల్‌ చేయడం కుదరదు.



RRR Telugu Movie Review Rating

రామ్ చరణ్ "గేమ్ చేంజర్" మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?

అమెరికా తుపాకులు.. పాకిస్తాన్‌లో పేలుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>