TechnologyDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bsanl-plans1842f2f9-5f07-4eee-8313-6d3ab22b3549-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/bsanl-plans1842f2f9-5f07-4eee-8313-6d3ab22b3549-415x250-IndiaHerald.jpgకస్టమర్లకు అతి తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలను అందించే టెలికాం దిగ్గజ సంస్థలలో బిఎస్ఎన్ఎల్ కూడా ఒకటి. ఇందులో బెస్ట్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నది బిఎస్ఎన్ఎల్ కేవలం నెలకు రూ.99 రూపాయల ఖర్చుతో తమ కస్టమర్లకు అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ తో కస్టమర్లకు అధిక ప్రయోజనాలను పొందే విధంగా విడుదల చేసింది బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ జబర్దస్త్ ఆఫర్ ను ఎలా పొందాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలు లాంగ్ వ్యాలిBSANL;PLANS{#}Jabardasthబుల్లి పిట్ట: BSNL రూ.99 రూపాయలకే అన్లిమిటెడ్ లాభాలు..!!బుల్లి పిట్ట: BSNL రూ.99 రూపాయలకే అన్లిమిటెడ్ లాభాలు..!!BSANL;PLANS{#}JabardasthMon, 27 Mar 2023 13:00:00 GMTకస్టమర్లకు అతి తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ లాభాలను అందించే టెలికాం దిగ్గజ సంస్థలలో బిఎస్ఎన్ఎల్ కూడా ఒకటి. ఇందులో బెస్ట్ ప్లాన్స్ ఆఫర్ చేస్తున్నది బిఎస్ఎన్ఎల్ కేవలం నెలకు రూ.99 రూపాయల ఖర్చుతో తమ కస్టమర్లకు అన్లిమిటెడ్ ప్రయోజనాలను అందిస్తోంది. బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,198 ప్రీపెయిడ్ ప్లాన్స్ మరియు ఈ ప్లాన్స్ తో కస్టమర్లకు అధిక ప్రయోజనాలను పొందే విధంగా విడుదల చేసింది బిఎస్ఎన్ఎల్ యొక్క ఈ జబర్దస్త్ ఆఫర్ ను ఎలా పొందాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం.

బిఎస్ఎన్ఎల్ యొక్క రూ.1,198 ప్లాన్ బడ్జెట్ ధరలు లాంగ్ వ్యాలిడిటీతో కోరుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఈ ప్లాన్ నెలకు కేవలం 300 కాలింగ్ మినిట్స్..3GB డేటా మరియు 30 ఎస్ఎంఎస్లను అందిస్తుంది.. ఈ విధంగా ప్రతి నెల మీకు కాలింగ్ డేటా మరియు ఎస్ఎంఎస్లు పొందవచ్చు. అంటే 12 నెలలకు మీరు కాలింగ్ డేటా మరియు ఎస్ఎంఎస్ లాభాలను ఈ ప్లాన్ ద్వారా సులువుగా అందుకోవచ్చు.

రూ.1,198 ప్లాంట్ 12 నెలలకు విభజిస్తే కేవలం రూ .99 రూపాయల ఖర్చు మాత్రమే అవుతుంది.. అయితే కాలింగ్ మరియు డేటా ఎక్కువగా కోరుకునే వారికి ఈ ప్లాన్ సరిపోక వచ్చు కానీ తక్కువ ధరలకు ఈ ప్లాన్ ను ఉపయోగించుకోవాలనుకునే వారికి ఇది సరిపోతుంది అలాగే అతి తక్కువ ధరల మరిన్ని ప్రయోజనాల కోసం మరొక ప్లాన్ ఏమిటంటే రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్ ఈ ప్లాన్ తో 300 రోజులు పొందవచ్చు.

రూ.797 ప్రీపెయిడ్ ప్లాన్ 300  రోజులు వస్తుంది. ఈ ప్లాన్ తో రోజు 2GB హై స్పీడ్ డేటా మరియు అన్లిమిటెడ్ కాలింగ్ లభిస్తుంది ఈ ఉచిత అన్లిమిటెడ్ కాలింగ్ ను అన్ని నెట్వర్క్ లకు కాల్ చేసుకోవచ్చు అలాగే రోజుకి 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉపయోగించుకోవచ్చు



RRR Telugu Movie Review Rating

నేను ఎప్పుడు నా కెరియర్ లో నిరాశకు గురికలేదు ... రవితేజ..!

చంద్రబాబు దెబ్బ.. జగన్ భయపడుతున్నారా?

టీఎస్‌పీఎస్సీ లీకేజీలో పెద్ద తలకాయల పాత్ర?

తెలంగాణలో మూడోసారీ.. కేసీఆర్‌దే అధికారం?

యుద్ధం: రష్యాను ఫుల్‌గా వాడేసుకుంటున్న ఇండియా?

సినిమా హాల్లో రచ్చ రచ్చ చేసిన మంత్రి మల్లారెడ్డి?

పాక్‌ అండతో రెచ్చిపోతున్న సిక్కు తీవ్రవాది అమృత్‌పాల్‌?

ఇండియాలో ఉద్యోగులు దొరకడం లేదా?

అమెరికా తుపాకులు.. పాకిస్తాన్‌లో పేలుతున్నాయా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>