MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-og540728f3-3345-4607-bca2-eb733bf13a68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-og540728f3-3345-4607-bca2-eb733bf13a68-415x250-IndiaHerald.jpgపవన్ లిస్ట్ లో ఉన్న సినిమాలలో తన అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల కూడా భారీ అంచనాలు పెట్టుకున్న మూవీ లలో "ఓ జి" మూవీ ఒకటి. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించబోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. ఈ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాను గ్యాంగ్ స్టార్ కథతో సుదీప్ పెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఈ మూవీ లో హీరో గా నటించనుండడం ... యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిpawan kalyan{#}Sudeep;producer;Producer;V;Hero;Director;Cinemaఓజి : అప్పటినుండి ప్రారంభం కానున్న షూటింగ్..!ఓజి : అప్పటినుండి ప్రారంభం కానున్న షూటింగ్..!pawan kalyan{#}Sudeep;producer;Producer;V;Hero;Director;CinemaSun, 26 Mar 2023 13:45:31 GMTపవన్ లిస్ట్ లో ఉన్న సినిమా లలో తన అభిమాను లతో పాటు మామూలు సినీ ప్రేమికుల కూడా భారీ అంచనాలు పెట్టుకున్న మూవీ లలో "ఓ జి" మూవీ ఒకటి. ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత డి వి వి దానయ్య ... డి వి వి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించ బోతున్నాడు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా విడుదల అయింది. ఈ మూవీ కి యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు .

ఈ సినిమాను గ్యాంగ్ స్టార్ కథ తో సుదీప్ పెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. పవన్ ఈ మూవీ లో హీరో గా నటించనుండడం ... యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఈ మూవీ కి దర్శకత్వం వహించనుండడం ... అలాగే వీరిద్దరి కాంబినేషన్ లో రూపొందబోయే మూవీ గ్యాంగ్ స్టార్ కథ తో తెరకెక్కబోతోంది అని తెలియడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో ఈ సినిమా స్టార్ట్ కాక ముందే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి .

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించిన ప్రొడక్షన్ పను ల్లో ఈ మూవీ దర్శకుడు ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది .  ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది . దానితో ఈ మూవీ యొక్క షూటింగ్ ను ఏప్రిల్ చివరి వారంలో కానీ ... మే మొదటి వారంలో కానీ మొదలు పెట్టే ఆలోచనలో ఈ మూవీ దర్శకుడు ఉన్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో పవన్ పై ఎలాంటి పాటలు మరియు పైట్స్ సన్నివేశాలు ఉండవు అని ఒక వార్త వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

ప్రభాస్ దర్శకుడితో శివ కార్తికేయన్ సినిమా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>