TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/anasuya-gymb31f2cba-7132-4c38-8189-c2188964bd74-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/anasuya-gymb31f2cba-7132-4c38-8189-c2188964bd74-415x250-IndiaHerald.jpgబుల్లితెర గ్లామర్ క్వీన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు బుల్లితెర షోలు అంటూ తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి.. భారీ పాపులారిటీ దక్కించుకుంది ఇదిలా ఉండగా తాజాగా వీకెండ్ లో అనసూయ చెమటలు కక్కిస్తూ అందరిని అలరించింది. జిమ్ ఫిట్ ధరించి కసరత్తులు చేసిన ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించిన వర్కౌట్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది చక్కని శరీర ఆకృతిని పొందాలంటే జిమ్లో కష్టపడక తప్పదANASUYA;GYM{#}krishna vamshi;Queen;Ranga Marthanda;anasuya bharadwaj;Anasuya;Press;Fidaa;Success;Instagram;Varsham;Cinema;netizensటీవీ: వీకెండ్ లో చెమటలు పట్టిస్తున్న యాంకర్ అనసూయ..!టీవీ: వీకెండ్ లో చెమటలు పట్టిస్తున్న యాంకర్ అనసూయ..!ANASUYA;GYM{#}krishna vamshi;Queen;Ranga Marthanda;anasuya bharadwaj;Anasuya;Press;Fidaa;Success;Instagram;Varsham;Cinema;netizensSun, 26 Mar 2023 02:00:00 GMTబుల్లితెర గ్లామర్ క్వీన్ గా భారీ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఒకవైపు సినిమాలు.. మరొకవైపు బుల్లితెర షోలు అంటూ తన అందాన్ని పెట్టుబడిగా పెట్టి.. భారీ పాపులారిటీ దక్కించుకుంది ఇదిలా ఉండగా తాజాగా వీకెండ్ లో అనసూయ చెమటలు కక్కిస్తూ అందరిని అలరించింది. జిమ్ ఫిట్ ధరించి కసరత్తులు చేసిన ఈ ముద్దుగుమ్మ అందుకు సంబంధించిన వర్కౌట్ వీడియోని కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.

గ్లామర్ ఫీల్డ్ లో అందమే పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది చక్కని శరీర ఆకృతిని పొందాలంటే జిమ్లో కష్టపడక తప్పదు. కాబట్టి ప్రతి వీకెండ్ కూడా అనసూయ కఠినమైన కసరత్తులు చేస్తూ చమటలు కక్కిస్తోందనే చెప్పాలి. తాజాగా తన ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో ఒక వీడియో షేర్ చేయగా అది బాగా వైరల్ అవ్వడమే కాదు అందుకు తగ్గట్టుగా కామెంట్లు కూడా వస్తున్నాయి. బరువులు ఎత్తుతూ తెగ కష్టపడుతున్న అనసూయ కమిట్మెంట్ కి నెటిజనులు కూడా ఫిదా అయిపోతున్నారు.
నాలుగు పదుల వయసు దగ్గర పడుతున్న కూడా ఇలా స్లిమ్ బాడీ ని మెయింటైన్ చేయాలి అంటే వ్యాయామం చేయక తప్పదు అలాగే నటిగా రాణించాలంటే అందం ఉంటే కాదు ఆరోగ్యం కూడా కావాల్సిందే.అందుకే ఈమె తన అందాన్ని ఆరోగ్యాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఇలా కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇలా జిమ్ సూట్ లో దర్శనమిచ్చిన అనసూయ అందాలకు యువత కూడా పడిపోతున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన రంగమార్తాండ సినిమాలో నటించిన అనసూయసినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ఆమె పాత్రకు పొగడ్తల వర్షం కూడా లభిస్తోంది . దీంతో ప్రెస్ మీట్ లో భావోద్వేగానికి గురైన అనసూయ తన జీవితానికి ఇది చాలు అంటూ కన్నీరు పెట్టుకుంది.



RRR Telugu Movie Review Rating

టైట్ దుస్తుల్లో ఇబ్బందులు పడ్డ జాన్వీ కపూర్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>