Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivedhaaed8345c2-b966-44b7-a8c6-214e79b6b41a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nivedhaaed8345c2-b966-44b7-a8c6-214e79b6b41a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో అందం అభినయం కలపిన హీరోయిన్లు ఎంతమంది ఉన్నా.. ఇక ఎలాంటి పాత్రకైనా సరే ప్రాణం పోసే టాలెంట్ గా ఉన్న హీరోయిన్లు మాత్రం కొంతమంది ఉన్నారు అని అప్పుడప్పుడు సినీ విశ్లేషకులు చర్చించుకుంటూ ఉంటారు. ఇలా టాలెంట్ ఉన్న హీరోయిన్ల గురించి చర్చ వచ్చినప్పుడు నివేదా థామస్ పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. నివేద ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు తగ్గట్లుగా తనను తాను మార్చుకుంటూ ప్రాణం పోస్తూ ఉంటుంది అని చెప్పాలి. నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా అటు ఇండస్ట్రీలోకి అడుగు పెటNivedhaa{#}Gentleman;Ninnu Kori;Nivetha Thomas;marriage;Hero;Nani;Newsఏంటి.. నివేద థామస్ ఆ హీరోని ప్రేమించి మోసపోయిందా?ఏంటి.. నివేద థామస్ ఆ హీరోని ప్రేమించి మోసపోయిందా?Nivedhaa{#}Gentleman;Ninnu Kori;Nivetha Thomas;marriage;Hero;Nani;NewsSun, 26 Mar 2023 14:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో అందం అభినయం కలపిన హీరోయిన్లు ఎంతమంది ఉన్నా.. ఇక ఎలాంటి పాత్రకైనా సరే ప్రాణం పోసే టాలెంట్ గా ఉన్న హీరోయిన్లు మాత్రం కొంతమంది ఉన్నారు అని అప్పుడప్పుడు సినీ విశ్లేషకులు చర్చించుకుంటూ ఉంటారు. ఇలా టాలెంట్ ఉన్న హీరోయిన్ల గురించి చర్చ వచ్చినప్పుడు నివేదా థామస్ పేరు మాత్రం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. నివేద  ఎలాంటి పాత్రలో నటించిన ఆ పాత్రకు తగ్గట్లుగా తనను తాను మార్చుకుంటూ ప్రాణం పోస్తూ ఉంటుంది అని చెప్పాలి. నాని హీరోగా నటించిన జెంటిల్మెన్ సినిమా ద్వారా అటు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది నివేదా థామస్.


 ఇక మొదటి సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత నానితో కలిసి నిన్ను కోరి సినిమాలో కూడా నటించారు అని చెప్పాలి. ఇక ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాల్లో కూడా ఛాన్సులు కొట్టేసి ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది అని చెప్పాలి. అయితే మలయాళం లో కూడా కొన్ని సినిమాలు చేస్తూ ఉంది. అయితే ఇక ఇప్పుడు నివేదా థామస్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. నివేదా ఒక హీరోని ప్రేమించి చివరికి అతని చేతిలో మోసపోయిందట.



 అయితే గతంలో ఆ హీరోతో ప్రేమలో ఉన్నప్పుడు నివేదా పెళ్లి మరి కొన్ని రోజుల్లో జరగబోతుంది అంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అనూహ్యంగా ఆ హీరో ఇంట్లో పెద్దలు కుదిరిచిన సంబంధాన్ని చేసుకున్నాడట. ఇలా నివేద థామస్ ని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడట. దీంతో నివేదా కొన్నాళ్లపాటు అటు డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. గతంలో చాలా సన్నగా ఉన్న నివేద థామస్ డిప్రెషన్ కారణంగానే బొద్దుగా తయారయ్యిందట. ఇక డిప్రెషన్ నుంచి కోల్కొని ఇప్పుడిప్పుడే మళ్ళీ తన కెరీర్ పై దృష్టి పెట్టింది ఈ ముద్దుగుమ్మ.



RRR Telugu Movie Review Rating

పూరి జగన్నాథ్ తదుపరి మూవీ ఆ సీనియర్ స్టార్ హీరో తోనేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>