MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... నాని సరసన హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ్ భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా నాని ఇండియా వ్యాపnani{#}santhosh narayanan;V;Evening;Kannada;Music;Event;Mass;Box office;Darsakudu;keerthi suresh;Nani;Director;Posters;Tamil;Hindi;Heroine;March;Dussehra;Vijayadashami;Hero;Telugu;Cinemaఅఫీషియల్ : దసరా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ... టైమ్ పిక్స్..!అఫీషియల్ : దసరా మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ... టైమ్ పిక్స్..!nani{#}santhosh narayanan;V;Evening;Kannada;Music;Event;Mass;Box office;Darsakudu;keerthi suresh;Nani;Director;Posters;Tamil;Hindi;Heroine;March;Dussehra;Vijayadashami;Hero;Telugu;CinemaSat, 25 Mar 2023 13:17:12 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన దసరా అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... నాని సరసన హీరోయిన్ గా నటించగా ... సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని మార్చి 30 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాను తెలుగు , హిందీ , కన్నడ , మలయాళ , తమిళ్ భాషల్లో ఒకే రోజు విడుదల చేయనున్నారు. 

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ లలో భాగంగా నాని ఇండియా వ్యాప్తంగా అనేక ప్రదేశాలను తిరుగుతూ ఈ సినిమాను అదిరిపోయే రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది.

మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మార్చి 26 వ తేదీన సాయంత్రం 5 గంటలకు "పి వి కే"  ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ ... ఆలమూరు రోడ్డు ... అనంతపూర్ లో నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అధికారికంగా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇది  ఇలా ఉంటే ఈ మూవీ తో నాని ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మార్చి 30 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.



RRR Telugu Movie Review Rating

"శాకుంతలం" మూవీ లోని తన పాత్రపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన సమంత..!

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>