MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-9db85dc8-7a47-418b-9179-e6a62d20b84d-415x250-IndiaHerald.jpgనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... నాని కి జోడిగా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన నేను లోకల్ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో వీరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. అలా ఇప్పటికే ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్న ఈ జోడి మరో సారి దసరా మూవీ లో కలిసి నటింnani{#}Nenu Local;santhosh narayanan;Audience;Hero;Music;keerthi suresh;Dussehra;Vijayadashami;Nani;srikanth;March;Kannada;Tamil;Hindi;Darsakudu;Director;Telugu;Cinemaదసరా మూవీకి ఎన్ని సెన్సార్ కట్సో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?దసరా మూవీకి ఎన్ని సెన్సార్ కట్సో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?nani{#}Nenu Local;santhosh narayanan;Audience;Hero;Music;keerthi suresh;Dussehra;Vijayadashami;Nani;srikanth;March;Kannada;Tamil;Hindi;Darsakudu;Director;Telugu;CinemaSat, 25 Mar 2023 15:52:26 GMTనాచురల్ స్టార్ నాని తాజాగా దసరా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో కీర్తి సురేష్ ... నాని కి జోడిగా నటించింది. ఇది వరకే వీరిద్దరూ కలిసి త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వంలో రూపొందిన నేను లోకల్ సినిమాలో కలిసి నటించారు. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ సినిమాలో వీరి జంటకు కూడా ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.

అలా ఇప్పటికే ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్న ఈ జోడి మరో సారి దసరా మూవీ లో కలిసి నటించడంతో వీరిద్దరి జంట ఈ సినిమాలో ఏ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇస్తుందా అని చాలా మంది ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా ఉంటే దసరా మూవీ కి శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు దర్శకత్వం వహించగా ... సంతోష్ నారాయణన్మూవీ కి సంగీతం అందించాడు. ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున మార్చి 30 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడటంతో కొన్ని రోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ బృందం పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు నుండి ఈ మూవీ కి యు / ఏ సర్టిఫికెట్ లభించింది. అలాగే సెన్సార్ సభ్యులు ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ రివ్యూ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం ఈ మూవీ కి సెన్సార్ బోర్డు వారు 36 సెన్సార్ కట్స్ వీధించినట్లు తెలుస్తోంది. అలాగే ఇది తెలుగు సినిమాలోనే హైయెస్ట్ సెన్సార్ కట్స్ ఉన్న సినిమాగా కూడా ఒక వార్త వైరల్ అవుతుంది.



RRR Telugu Movie Review Rating

బలగం: చిన్న సినిమాకి పెద్ద పెద్ద రికార్డులు?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>