BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana423fcaea-e7bd-4608-9331-50d3f23d6c0f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/telangana423fcaea-e7bd-4608-9331-50d3f23d6c0f-415x250-IndiaHerald.jpgటిబి నియంత్రణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణ లోని నాలుగు జిల్లాలకు కేంద్రం అవార్డ్ లు ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా బంగారు, భద్రాద్రి, హన్మకొండ జిల్లా వెండి, ఖమ్మం జిల్లా కాంస్య పతకాలకు ఎంపికయ్యాయని కేంద్రం తెలిపింది. ప్రపంచ టిబి దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తర ప్రదేశ్ వారణాసిలో జరిగిన జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర టిబి విభాగం జెడి డాక్టర్ రాజేశం , నిజామాబాద్ డిఎంహెచ్ ఓ సుదర్శనం ఈ అవార్డ్ లను కేంద్రం నుంచి అందుకున్నారు. టిబి నిర్ములన కార్యక్రమాల సూచికల ఆధారంగా టిబిtelangana{#}Uttar Pradesh;District;Doctor;Khammam;Hanamkonda;Telanganaతెలంగాణ ఖాతాలో మరికొన్ని అవార్డులు?తెలంగాణ ఖాతాలో మరికొన్ని అవార్డులు?telangana{#}Uttar Pradesh;District;Doctor;Khammam;Hanamkonda;TelanganaSat, 25 Mar 2023 09:00:00 GMTటిబి నియంత్రణలో ఉత్తమ  ప్రతిభ కనబరిచినందుకు తెలంగాణ లోని నాలుగు జిల్లాలకు కేంద్రం అవార్డ్ లు ప్రకటించింది. నిజామాబాద్ జిల్లా బంగారు, భద్రాద్రి, హన్మకొండ జిల్లా వెండి, ఖమ్మం జిల్లా కాంస్య పతకాలకు ఎంపికయ్యాయని కేంద్రం తెలిపింది. ప్రపంచ టిబి దినోత్సవాన్ని పురస్కరించుకుని  ఉత్తర ప్రదేశ్ వారణాసిలో జరిగిన  జరిగిన జాతీయ స్థాయి కార్యక్రమంలో  రాష్ట్ర టిబి విభాగం జెడి డాక్టర్ రాజేశం , నిజామాబాద్ డిఎంహెచ్ ఓ సుదర్శనం ఈ అవార్డ్ లను కేంద్రం నుంచి అందుకున్నారు.


టిబి నిర్ములన కార్యక్రమాల సూచికల ఆధారంగా  టిబి నిర్ములన లో తెలంగాణ దేశంలోనే ఉత్తమ ప్రతిభకనబరుస్తున్న 3వ రాష్ట్రంగా నిలవడం విశేషమని అధికారులు చెబుతున్నారు. ఈ సందర్భంగా టిబి నియంత్రణలో విశేష కృషి చేస్తున్న అధికారులను మంత్రులు అభినందించారు. 2025 నాటికి పూర్తి స్థాయి టిబి నిర్ములానే లక్ష్యమంటున్నారు.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : వీళ్ళిద్దరిపైనా లీగల్ యాక్షన్ తప్పదా ?

ఆ ఎన్నికల్లో టీడీపీ గెలుపు.. అతని చలవేనా?

జగన్‌ ప్రశ్న: బాబు సంగతి మాట్లాడవా.. పవన్‌?

ఉక్రెయిన్‌ను భయపెడుతున్న రష్యా కొత్త ఆయుధాలు?

అమెరికా బ్యాంకుల సంక్షోభం: ప్రపంచానికే ముప్పు?

జగన్‌ పాలనలో అట్టర్‌ ఫ్లాప్‌ ఈ విషయంలోనే?

ఉక్రెయిన్‌ వార్‌: పుతిన్‌ అసలు ప్లాన్‌ బయటపెట్టిన అమెరికా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>